Telugu Lyrics
ఖులె ఫిజా ఖులె ఫిజా
నే కన్నులతో కలలు కన్నా
నీ నవ్వులే నేను చూడగా
ఈ లోకం అంతా మాయెనే
నీ నీడై వెంట తిరిగే
నా ఊపిరిలో నిన్నే నింపా
నీ పిలుపులో ప్రాణం వున్నా
ఏ గమ్యం వైపు పయనం
నీ వైపే కదా నా పయనం
ఖులె ఫిజా ఖులె ఫిజా
ఖులె ఫిజా ఖులె ఫిజా
నీ సవ్వడి నా మనసులో
ప్రతి క్షణం ఆలపిస్తుంటే
లోకాలన్నీ దాటిపోనా
నీ చెంతకు చేరుకోనా
నీ చూపుతో వెలుగు నింపా
నీ ఊహతోనే కాలాన్ని వెనక్కి తిప్పా
ఖులె ఫిజా ఖులె ఫిజా
ఖులె ఫిజా ఖులె ఫిజా
నా ఊపిరిలో నిన్నే నింపా
నీ పిలుపులో ప్రాణం వున్నా
ఏ గమ్యం వైపు పయనం
నీ వైపే కదా నా పయనం
ఖులె ఫిజా ఖులె ఫిజా
ఖులె ఫిజా ఖులె ఫిజా
ఖులె ఫిజా ఖులె ఫిజా
ఖులె ఫిజా ఖులె ఫిజా
English Lyrics / Transliteration
Khule fiza khule fiza
Nenu kannulatho kalalu kanna
Nee navvule nenu choodaga
Ee lokam antha maayene
Nee needai venta thirige
Naa oopirilo ninne nimpa
Nee pilupulo pranam vunna
Ae gamyam vaipu payanam
Nee vaipe kada naa payanam
Khule fiza khule fiza
Khule fiza khule fiza
Nee savvadi naa manasulo
Prathi kshanam aalapisthunte
Lokalannee daatipona
Nee chentaku cherukona
Nee chooputho velugu nimpa
Nee oohatho ne kalanni venakki thippa
Khule fiza khule fiza
Khule fiza khule fiza
Naa oopirilo ninne nimpa
Nee pilupulo pranam vunna
Ae gamyam vaipu payanam
Nee vaipe kada naa payanam
Khule fiza khule fiza
Khule fiza khule fiza
Khule fiza khule fiza
Khule fiza khule fiza