Telugu Lyrics
పెల పెల నవ్వులమ్మ పెదవుల నీవమ్మా
మెల్ల మెల్లగా కదిలి మాయచేస్తావే
నల్ల నల్లని నీ కళ్ళలో దాగినది ఏమిటో
కిల కిల బులెమ్మా కళ్ళలో నీవమ్మా
పెల పెల నవ్వులమ్మ పెదవుల నీవమ్మా
మెల్ల మెల్లగా కదిలి మాయచేస్తావే
నల్ల నల్లని నీ కళ్ళలో దాగినది ఏమిటో
చూపులతోనే చురక వేసి
మదిలోన మంట పెట్టి
వేదనంతా గాలికి ఎగిరేలా
కొంటె చూపులొ తిరుగుతుంటె
కుందనపు బొమ్మవంట
వెచ్చని చెమటల తడిసేలా
కలికి నవ్వుల వయ్యారాల
కళ్ళలో మెరుపుల
ఏకంగా చేరిపోరా
అమ్మాయి నిన్ను చూస్తుంటే
అయ్యబాబోయ్ అనేలా
ఏమాయ చేశావో
రాయబారాల మాటలన్నీ
రాకుమారినె ఆడేట్టు
ఏమేం వగలు చేసావో
కిల కిల బులెమ్మా కళ్ళలో నీవమ్మా
పెల పెల నవ్వులమ్మ పెదవుల నీవమ్మా
మెల్ల మెల్లగా కదిలి మాయచేస్తావే
నల్ల నల్లని నీ కళ్ళలో దాగినది ఏమిటో
నడుము నడుము వయ్యారాల
నది ప్రవాహాల
నన్ను నన్నే ముంచెలా
కాళ్ళు కాళ్ళు ఎడమల
నడకలో తియ్యదనాల
నాతో నాతో రావెలా
రత్నహారాల మెరుపుల
పగిలిన గుండె లోతులలో
నిలిచిపోరా
పండు కోసమె ఎదురుచూసే
పసిబాలుడంత
అయ్యయ్యో చేయలేక
అమ్మనమ్మిన చందాన
అందనమ్మిన చందాన
చెమటలు పడెనే
కొంటె కూతురంత
కన్నతల్లిని ఆటలాడ
చెలిమి కోరి
ఏమైపోయావో
English Lyrics / Transliteration
Pela pela navulamma pedavula neevamma
Mella mellaga kadili maayachestaave
Nalla nallani nee kallalo daaginadi emitō
Kila kila bulemma kallalo neevamma
Pela pela navulamma pedavula neevamma
Mella mellaga kadili maayachestaave
Nalla nallani nee kallalo daaginadi emitō
Choopulathone chura vesi
Madilona manta petti
Vedanantha gaaliki egirela
Konte choopulo tirugutunte
Kundana pu bommavanta
Vechhani chematala tadisela
Kaliki navvula vayyarala
Kallalo merupula
Ekanga cheripora
Ammayi ninnu choostunte
Ayyabaabōy ane la
Emaya chesaavo
Rayabaaraala maatala nni
Raakumari ne aadettu
Emeṁ vagalu chesaavo
Kila kila bulemma kallalo neevamma
Pela pela navulamma pedavula neevamma
Mella mellaga kadili maayachestaave
Nalla nallani nee kallalo daaginadi emitō
Nadumu nadumu vayyarala
Nadi pravaahaala
Nannu nannē munchela
Kaallu kaallu edamala
Nadaka lo tiyyadanaala
Naatho naatho raavela
Ratna haarala merupula
Pagilina gunde lothulalo
Nilichipora
Pandu kosame eduruchoose
Pasibaaludanta
Ayyayyo cheyaleka
Ammanammna chandana
Andanamina chandana
Chematalu padenē
Konte kooturantha
Kannathallini aatalaada
Chelimi kori
Emipoyaavo