Telugu Lyrics
ఎటో ఎగిరి పోయెనురా
రంగరంగల రంగమంటా రంగరంగల రంగమంటా
ఎటో ఎగిరి పోయెనురా
గాలిపటం లాగా ఎగిరి
పడిపోయెనురా
కోడిపిల్ల లాగా ఎగిరి
దూకిపోయెనురా
ఓహోహోహో
ఏమైంది ఏమైంది
అది ఏమైంది ఏమైంది
లోకం పోకడలని
ఎవరూ ఆపలేరురా
హోయ్ హోయ్ హోయ్
లాలా లాలా లాలా
లాలా లాలా లాలా
లాలా లాలా లాలా
అందమైన అంబరమే
అందనంటా అంటా
అంగలించే ఆశలే
అందుకోనంటా
నీలి రంగు సంద్రమే
ముంచనంటా ముంచంటా
తీయగా కన్నీళ్లే
చిందనంటా చిందంటా
ఎన్నాళ్లెన్నో ఆశలే
అంతలోనే అన్నీ
ఆవిరైపోయెనే
ఇన్నాళ్లెన్నో కలలే
కళ్ళముందే చీకటై
మాయమాయెనే
ఓహోహోహో
ఏమైంది ఏమైంది
అది ఏమైంది ఏమైంది
లోకం పోకడలని
ఎవరూ ఆపలేరురా
హోయ్ హోయ్ హోయ్
లాలా లాలా లాలా
లాలా లాలా లాలా
లాలా లాలా లాలా
ఎటు చూసినా ఓటమి
ఏడైనా సాయం
మాటలన్నీ చేదులే
తీసుకుంటాం
ఎటు తిరిగినా దుస్థితే
ఏడుపే బలం
మనసుకు నచ్చిన
దారెక్కడో
ఎన్నాళ్లెన్నో ఆశలే
అంతలోనే అన్నీ
ఆవిరైపోయెనే
ఇన్నాళ్లెన్నో కలలే
కళ్ళముందే చీకటై
మాయమాయెనే
ఓహోహోహో
ఏమైంది ఏమైంది
అది ఏమైంది ఏమైంది
లోకం పోకడలని
ఎవరూ ఆపలేరురా
కింగులంటి సింగమంటా కింగులంటి సింగమంటా
ఎటో ఎగిరి పోయెనురా
రంగరంగల రంగమంటా రంగరంగల రంగమంటా
ఎటో ఎగిరి పోయెనురా
గాలిపటం లాగా ఎగిరి
పడిపోయెనురా
కోడిపిల్ల లాగా ఎగిరి
దూకిపోయెనురా
ఓహోహోహో
ఏమైంది ఏమైంది
అది ఏమైంది ఏమైంది
లోకం పోకడలని
ఎవరూ ఆపలేరురా
English Lyrics / Transliteration
Eto egiri poyenu ra
Rangurangala rangamanta rangurangala rangamanta
Eto egiri poyenu ra
Gaalipatam laaga egiri
Padipoyenu ra
Kodipilla laaga egiri
Dookipoyenu ra
Ohohoho
Emayindi emayindi
Adi emayindi emayindi
Lokam pokadalani
Evaru aapalera
Hoye hoye hoye
Lala lala lala
Lala lala lala
Lala lala lala
Andamaina ambarame
Andananta anta
Angalinche aashale
Andukonanta
Neeli rangu sandrame
Munchananta munchanta
Teeyaga kanneele
Chindananta chindanta
Ennalyenno aashale
Anthalone anni
Aavirai poyene
Innallenno kalale
Kallamunde cheekatai
Mayamayamayene
Ohohoho
Emayindi emayindi
Adi emayindi emayindi
Lokam pokadalani
Evaru aapalera
Hoye hoye hoye
Lala lala lala
Lala lala lala
Lala lala lala
Etu choosina otami
Edaina saayam
Maatalanni chedule
Teesukuntam
Etu tirigina dusthitee
Edupe balam
Manasuku nachchina
Daarekkado
Ennalyenno aashale
Anthalone anni
Aavirai poyene
Innallenno kalale
Kallamunde cheekatai
Mayamayamayene
Ohohoho
Emayindi emayindi
Adi emayindi emayindi
Lokam pokadalani
Evaru aapalera
Kingulanti singamanta kingulanti singamanta
Eto egiri poyenu ra
Rangurangala rangamanta rangurangala rangamanta
Eto egiri poyenu ra
Gaalipatam laaga egiri
Padipoyenu ra
Kodipilla laaga egiri
Dookipoyenu ra
Ohohoho
Emayindi emayindi
Adi emayindi emayindi
Lokam pokadalani
Evaru aapalera