Telugu Lyrics
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చెయ్యి పట్టాక సైన్యం గెలిచి
చేతికొచ్చింది గెలుపు కాదే
గిర గిర తిరిగే ప్రపంచం
గిల్లినట్టు ఉంది నాలో
సిల సిల పారే నీరు
చిన్నగుంటయ్యింది నాలో
అడుగడుగున నీ అడుగుల జాడే
తడిమి చూసుకుంటున్న నా కళ్ళే
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చూపుల్లోనే చంపేశాడే
గొంతులోన వేలాడేశాడే
మెరిసే నీ చిరునవ్వు
మెల్లగా నన్ను కరిగించె
అసలేం చేయాలో
అయినా తెలీక
తడుముకుంటే నీ జ్ఞాపకాలే
అడుగడుగున నీ అడుగుల జాడే
తడిమి చూసుకుంటున్న నా కళ్ళే
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చెయ్యి పట్టాక సైన్యం గెలిచి
చేతికొచ్చింది గెలుపు కాదే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చెయ్యి పట్టాక సైన్యం గెలిచి
చేతికొచ్చింది గెలుపు కాదే
గిర గిర తిరిగే ప్రపంచం
గిల్లినట్టు ఉంది నాలో
సిల సిల పారే నీరు
చిన్నగుంటయ్యింది నాలో
అడుగడుగున నీ అడుగుల జాడే
తడిమి చూసుకుంటున్న నా కళ్ళే
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చూపుల్లోనే చంపేశాడే
గొంతులోన వేలాడేశాడే
మెరిసే నీ చిరునవ్వు
మెల్లగా నన్ను కరిగించె
అసలేం చేయాలో
అయినా తెలీక
తడుముకుంటే నీ జ్ఞాపకాలే
అడుగడుగున నీ అడుగుల జాడే
తడిమి చూసుకుంటున్న నా కళ్ళే
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
కన్నుల్లో తానె కాటుకేసి
నన్ను ఎప్పుడో నలిపేశాడు
కిరాతకుడు వాడే కిరాతకుడు వాడే
చెయ్యి పట్టాక సైన్యం గెలిచి
చేతికొచ్చింది గెలుపు కాదే
English Lyrics / Transliteration
Kirathakudu vaade kirathakudu vaade
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Cheyi pattaka sainyam gelichi
Chethikochindhi gelupu kaadhe
Gira gira thirige prapancham
Gillinattu undhi naalo
Sila sila paare neeru
Chinnaguntayindhi naalo
Adugaduguna nee adugula jaade
Thadimi choosukuntunna naa kallae
Kirathakudu vaade kirathakudu vaade
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Choopullone champesade
Gontulona velaadesade
Merise nee chirunavvu
Mellaga nannu kariginche
Asalaim cheyyalo
Ayina telika
Thadumukunte nee gnapakaalae
Adugaduguna nee adugula jaade
Thadimi choosukuntunna naa kallae
Kirathakudu vaade kirathakudu vaade
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Cheyi pattaka sainyam gelichi
Chethikochindhi gelupu kaadhe
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Cheyi pattaka sainyam gelichi
Chethikochindhi gelupu kaadhe
Gira gira thirige prapancham
Gillinattu undhi naalo
Sila sila paare neeru
Chinnaguntayindhi naalo
Adugaduguna nee adugula jaade
Thadimi choosukuntunna naa kallae
Kirathakudu vaade kirathakudu vaade
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Choopullone champesade
Gontulona velaadesade
Merise nee chirunavvu
Mellaga nannu kariginche
Asalaim cheyyalo
Ayina telika
Thadumukunte nee gnapakaalae
Adugaduguna nee adugula jaade
Thadimi choosukuntunna naa kallae
Kirathakudu vaade kirathakudu vaade
Kannullo thaane kaatukesi
Nannu eppudo nalipesadu
Kirathakudu vaade kirathakudu vaade
Cheyi pattaka sainyam gelichi
Chethikochindhi gelupu kaadhe