Telugu Lyrics
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
కిస్మే హలో కిస్మే హలో
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
చూసిన నిన్నే
నేనో ఆశగా
కొత్త లోకంలో
ఎన్నో కలగా
నీకై నేనై
ఉన్నా నిరీక్షణగా
నా ఊహల్లోన
నిండే నీ రూపుగా
ఆశలే తొంగి చూసెనే
ఒడిలో ఒదిగిపోయెనే
పలికెను పదాలు
మదిలో అలలుగా
కిస్మే హలో కిస్మే హలో
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
కిస్మే హలో కిస్మే హలో
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
గాలి తాకెనా
నాలో ఏదో కొత్తగా
వెలుగు నింపెనా
నీతో నా లోకంగా
ఒంటరినైనా
నేను నీ జ్ఞాపకాలతో
ఎన్నడూ లేకున్నా
ఈ హాయి నీతో
కలిసెను మమతలు
ఒకటే పయనంగా
చెలిమికి తొలి అడుగు
చెలిమికి పెన్నెందే
కిస్మే హలో కిస్మే హలో
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
కిస్మే హలో కిస్మే హలో
హలో అన్నది నువ్వే
హలో అన్నది నేనే
నన్ను చూసి నవ్వే
నాలోన దాగున్నావే
English Lyrics / Transliteration
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave
Kissme hello kissme hello
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave
Choosina ninne
Neno aashaga
Kotta lokamlo
Enno kalaga
Neekai nenai
Unna nireekshanaga
Naa oohallona
Ninde nee rupuga
Aashale thongi choose ne
Odilo odigipoye ne
Palikenu padalu
Madilo alaluga
Kissme hello kissme hello
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave
Kissme hello kissme hello
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave
Gaali thaakena
Nalo edo kottaga
Velugu nimpana
Neetho naa lokanga
Ontarinaina
Nenu nee gnaapakalatho
Ennadu lekkunna
Ee haayi neetho
Kalise nu mamatalu
Okate payanamga
Chelimiki tholi adugu
Chelimiki pennen de
Kissme hello kissme hello
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave
Kissme hello kissme hello
Hello annadi nuvve
Hello annadi nene
Nannu choosi navve
Nalona daagunnaave