Telugu Lyrics
లాలీ లాలీ లాలీ లాలీ
ముద్దు ముద్దు ముద్దు ముద్దు
చేయనిచ్చి చేయనిచ్చి
హద్దు మీరి హద్దు మీరి
అలిగితే అలిగితే
అది ఏమన్నా
ఏం లేదులే
కిస్సు మిస్సు కిస్సు మిస్సు
లాలీ లాలీ లాలీ లాలీ
ముద్దు ముద్దు ముద్దు ముద్దు
చేయనిచ్చి చేయనిచ్చి
హద్దు మీరి హద్దు మీరి
అలిగితే అలిగితే
అది ఏమన్నా
ఏం లేదులే
పట్టుకోరా నన్ను
హద్దు దాటిపోనా
కొత్త లోకం చూసి
ఆనందంగా ఉందామా
నన్ను వదలరా నువ్వు
వదలనే వదలనా
ముడి వేసుకున్నా
మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేద్దామా
కిస్సు మిస్సు కిస్సు మిస్సు
లాలీ లాలీ లాలీ లాలీ
ముద్దు ముద్దు ముద్దు ముద్దు
చేయనిచ్చి చేయనిచ్చి
హద్దు మీరి హద్దు మీరి
అలిగితే అలిగితే
అది ఏమన్నా
ఏం లేదులే
నీ ఊహలన్ని
నా వైపే వస్తున్నాయి
నా లోకం నీదే
అంటున్నాయి
నాకు తెలిసి
నువ్వే ఒక అద్భుతం
నీతో ఉండే
ప్రతి క్షణం ఒక వరం
మనసును మాయ
చేయనేల
కిస్సు మిస్సు కిస్సు మిస్సు
లాలీ లాలీ లాలీ లాలీ
ముద్దు ముద్దు ముద్దు ముద్దు
చేయనిచ్చి చేయనిచ్చి
హద్దు మీరి హద్దు మీరి
అలిగితే అలిగితే
అది ఏమన్నా
ఏం లేదులే
పట్టుకోరా నన్ను
హద్దు దాటిపోనా
కొత్త లోకం చూసి
ఆనందంగా ఉందామా
నన్ను వదలరా నువ్వు
వదలనే వదలనా
ముడి వేసుకున్నా
మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేద్దామా
English Lyrics / Transliteration
Lali lali lali lali
Muddu muddu muddu muddu
Cheyanichchi cheyanichchi
Haddu meeri haddu meeri
Aligithe aligithe
Adi emanna
Em ledule
Kissu missu kissu missu
Lali lali lali lali
Muddu muddu muddu muddu
Cheyanichchi cheyanichchi
Haddu meeri haddu meeri
Aligithe aligithe
Adi emanna
Em ledule
Pattukora nannu
Haddu daatipona
Kotha lokam chusi
Aanandanga undaama
Nannu vadalara nuvvu
Vadalane vadalana
Mudi vesukunna
Malli malli pelli cheddama
Kissu missu kissu missu
Lali lali lali lali
Muddu muddu muddu muddu
Cheyanichchi cheyanichchi
Haddu meeri haddu meeri
Aligithe aligithe
Adi emanna
Em ledule
Nee oohalanni
Naa vaipe vastunnayi
Naa lokam needhe
Antunnayi
Naaku telisi
Nuvve oka adbhutham
Neetho unde
Prathi kshanam oka varam
Manasunu maya
Cheyanela
Kissu missu kissu missu
Lali lali lali lali
Muddu muddu muddu muddu
Cheyanichchi cheyanichchi
Haddu meeri haddu meeri
Aligithe aligithe
Adi emanna
Em ledule
Pattukora nannu
Haddu daatipona
Kotha lokam chusi
Aanandanga undaama
Nannu vadalara nuvvu
Vadalane vadalana
Mudi vesukunna
Malli malli pelli cheddama