Telugu Lyrics
కూ కూ కూ కూయరావే
కోకిల రావే
పలికే పెదవులలో
పరవశ మధువులలో
పలికే పెదవులలో
పరవశ మధువులలో
పల్లవించు మదిలో
పాల సంద్రమయి రావే
కో కో కోకిల రావే
కూ కూ కూ కూయరావే
కోకిల రావే
(సంగీతం)
వగల వయ్యారాల
వలపు వలపుల
వగలు వయ్యారాల
వలపు వలపుల
మధుర గీతికై
మమత ముదమయి రావే
కో కో కోకిల రావే
కూ కూ కూ కూయరావే
కోకిల రావే
(సంగీతం)
పలికే పెదవులలో
పరవశ మధువులలో
పలికే పెదవులలో
పరవశ మధువులలో
పల్లవించు మదిలో
పాల సంద్రమయి రావే
కో కో కోకిల రావే
కూ కూ కూ కూయరావే
కోకిల రావే
English Lyrics / Transliteration
Koo koo koo koo yuraave
Kokila rave
Palike pedavulalo
Paravasha madhuvulalo
Palike pedavulalo
Paravasha madhuvulalo
Pallavinchu madhilo
Paala sandramayi rave
Ko ko kokila rave
Koo koo koo koo yuraave
Kokila rave
(Music)
Vagala vayyarala
Valapu valapula
Vagalu vayyarala
Valapu valapula
Madhura geethikai
Mamatha mudamayi rave
Ko ko kokila rave
Koo koo koo koo yuraave
Kokila rave
(Music)
Palike pedavulalo
Paravasha madhuvulalo
Palike pedavulalo
Paravasha madhuvulalo
Pallavinchu madhilo
Paala sandramayi rave
Ko ko kokila rave
Koo koo koo koo yuraave
Kokila rave