Telugu Lyrics
నేనే నా దారిన పోతున్నా
పరిగెత్తు పరిగెత్తు పరుగులు తీ
నీ గమ్యం చేరగా
అలసట రాకనే
కో కో కు కోకిలమా
నేనే నా దారిన పోతున్నా
పరిగెత్తు పరిగెత్తు పరుగులు తీ
నీ గమ్యం చేరగా
అలసట రాకనే
మనసున్న మనిషంటూ
మన్ననలే పొందెను
మరపురాని లోకాలకు
మధుర యాత్ర సాగెను
ఎవరిని చూడాలన్నా
ఎవరిని కలవాలన్నా
అందరిని దాటుకుంటూ
అదిగో నీ లోకాలకు
కో కో కు కోకిలమా
నేనే నా దారిన పోతున్నా
పరిగెత్తు పరిగెత్తు పరుగులు తీ
నీ గమ్యం చేరగా
అలసట రాకనే
ఆశల ఆకాశంలో
అందాల రేఖ గీసి
అందుకోను అందని
అపురూప లోకాలకు
ఒడిలోన ఒదిగెను
ఏన్నో రాగాలు
ఆ రాగాల సరిగమ
సాగెను నూతనాలు
కాలం దాటిపోదు
కావాలి నీ కోరిక
నీతో చేరిపోదు
నీకై నా ప్రతి గెలుపు
కో కో కు కోకిలమా
నేనే నా దారిన పోతున్నా
పరిగెత్తు పరిగెత్తు పరుగులు తీ
నీ గమ్యం చేరగా
అలసట రాకనే
English Lyrics / Transliteration
Nene naa daarina potunna
Parigettu parigettu parugulu tee
Nee gamyam cheraga
Alasata raakane
Ko ko ku kokilama
Nene naa daarina potunna
Parigettu parigettu parugulu tee
Nee gamyam cheraga
Alasata raakane
Manasunna manishantu
Mannanaley pondenu
Marapurani lokalaku
Madhura yaatra saagenu
Evarini choodalanna
Evarini kalavalanna
Andarini daatukuntu
Adigo nee lokalaku
Ko ko ku kokilama
Nene naa daarina potunna
Parigettu parigettu parugulu tee
Nee gamyam cheraga
Alasata raakane
Aashala aakashamlo
Andala rekha geesi
Andukonu andani
Apurupa lokalaku
Odilona odigenu
Enno raagaalu
Aa raagaala sarigama
Saagenu nootanaalu
Kaalam daatipodu
Kaavaali nee korika
Neetho cheripodu
Neekai naa prathi gelupu
Ko ko ku kokilama
Nene naa daarina potunna
Parigettu parigettu parugulu tee
Nee gamyam cheraga
Alasata raakane