Telugu Lyrics
చెంగావి రాళ్ళా చేరింది కట్టొద్దు
పండుగ అంటే పట్టుకెళ్ళి కొన్నాగా
బంగారం అంటే నడుమున కట్టాగా
అడగాలి అడిగితే ఇవ్వాలి
ఏదో ఒకటి ఇవ్వాలి
ఒక్కటే అడిగితే ఇస్తాను
ఇవ్వాలి ఇస్తే ఆనందమే
కొబ్బరి నీళ్ళా కోరింది అడగొద్దు
చెంగావి రాళ్ళా చేరింది కట్టొద్దు
నీలి కళ్ళేమో దాగున్న జాబిలి
వొంపు సొంపులేమో తీగెలు కట్టెలా
పరువమంటే పడమటికొండ పైకెళ్లే సూర్యుడు
దూరమంటె దగ్గరొచ్చి దొరికే వెన్నెల
బంగారు గోరంటా
పండుగంటా
ఒక్కటే అడిగితే ఇస్తాను
ఇవ్వాలి ఇస్తే ఆనందమే
కొబ్బరి నీళ్ళా కోరింది అడగొద్దు
చెంగావి రాళ్ళా చేరింది కట్టొద్దు
చల్ల చల్లని తానముంది
ఆకులన్నీ అల్లుకున్నాయే
ఒళ్ళొని ఉసిగొలిపే
పండుగంటా
ఏదో ఒకటి ఇవ్వాలి
ఒక్కటే అడిగితే ఇస్తాను
ఇవ్వాలి ఇస్తే ఆనందమే
కొబ్బరి నీళ్ళా కోరింది అడగొద్దు
చెంగావి రాళ్ళా చేరింది కట్టొద్దు
పండుగ అంటే పట్టుకెళ్ళి కొన్నాగా
బంగారం అంటే నడుమున కట్టాగా
అడగాలి అడిగితే ఇవ్వాలి
ఏదో ఒకటి ఇవ్వాలి
ఒక్కటే అడిగితే ఇస్తాను
ఇవ్వాలి ఇస్తే ఆనందమే
English Lyrics / Transliteration
Chengavi raalla cherindi kattoddu
Panduga ante pattukelli konnaga
Bangaram ante nadumuna kattaga
Adagali adigithe ivvali
Edho okati ivvali
Okkate adigithe isthanu
Ivvali isthe aanandame
Kobbari neella korindi adagoddu
Chengavi raalla cherindi kattoddu
Neeli kallaymo daagunna jaabili
Vompu sompulaymo theegelu kattela
Paruvamante padamati konda paikelle suryudu
Dhooramante daggarocchi dorike vennela
Bangaru goranta
Panduganta
Okkate adigithe isthanu
Ivvali isthe aanandame
Kobbari neella korindi adagoddu
Chengavi raalla cherindi kattoddu
Challa challani thaanamundi
Aakulanni allukunnaye
Olloni usigolipe
Panduganta
Edho okati ivvali
Okkate adigithe isthanu
Ivvali isthe aanandame
Kobbari neella korindi adagoddu
Chengavi raalla cherindi kattoddu
Panduga ante pattukelli konnaga
Bangaram ante nadumuna kattaga
Adagali adigithe ivvali
Edho okati ivvali
Okkate adigithe isthanu
Ivvali isthe aanandame