Telugu Lyrics
సీతారాములకిది పెళ్లి పందిరి
కోదండ రామయ్యకు కోటి వందనములు
సీతారాములకిది పెళ్లి పందిరి
రామయ్యకు కోటి వందనములు
సీతారాములకిది పెళ్లి పందిరి
ఆలించరమ్మమ్మో నగలాలమ్మో
శ్రీరస్తు శుభమస్తు
అందాలమ్మో
పసుపు కొమ్మునమ్మో
పెద్దరికమునమ్మో
పట్టుపీతాంబరముల
పరిణయమాయెనమ్మా
శ్రీరామ నామము సీతా శోభనము
రామాయణమంతా ఇది శ్రీరస్తు శుభమస్తు
వసంత ఋతువులో
వన దేవతలలో
వినూతన గానము
విరబూసెనమ్మా
లంకాధిపతులకు
లయకాలమాయె
రాక్షస గణముల
రామ బాణమాయె
దశరధ పుత్రునికి
ధర్మ పత్నియాయె
సీతా స్వయంవరము
సంపూర్ణమాయె
కోదండ రామయ్యకు కోటి వందనములు
సీతారాములకిది పెళ్లి పందిరి
రామయ్యకు కోటి వందనములు
సీతారాములకిది పెళ్లి పందిరి
English Lyrics / Transliteration
Seetharamulakidi pelli pandiri
Kodanda Ramayyaku koti vandanamulu
Seetharamulakidi pelli pandiri
Ramayyaku koti vandanamulu
Seetharamulakidi pelli pandiri
Aalincharamammo nagalalammo
Shreerastu shubhamastu
Andalammo
Pasupu kommuno
Peddharikamu ammo
Pattupithambaral
Parinayamayenamma
Shreerama namamu Seetha shobhanam
Ramayanamanta idi shreerastu shubhamastu
Vasantha ruthuvulo
Vana devatalalo
Vinuthana ganamu
Viraboosenamma
Lankadhipathulaku
Layakalame
Rakshasa ganamul
Rama baname
Dasharadha putruniki
Dharma pathniye
Seetha swayamvaram
Sampurnamaye
Kodanda Ramayyaku koti vandanamulu
Seetharamulakidi pelli pandiri
Ramayyaku koti vandanamulu
Seetharamulakidi pelli pandiri