Telugu Lyrics
రామ రామ కోదండరామ
కోదండరామ కోదండరామ
రామ రామ కోదండరామ
అంబుజలోచన అచ్యుతానంత
శంభు సురస్తుత శ్రీరామ
అంబుజలోచన అచ్యుతానంత
శంభు సురస్తుత శ్రీరామ
రామా ఓ రఘురామా
నా మనోరమ నా ప్రాణనాథా
రామా ఓ రఘురామా
నా మనోరమ నా ప్రాణనాథా
నన్ను బాల నన్ను పాల
నన్ను రక్షించు రఘురామా
నన్ను బాల నన్ను పాల
నన్ను రక్షించు రఘురామా
కోదండరామ కోదండరామ
రామ రామ కోదండరామ
కోదండరామ కోదండరామ
రామ రామ కోదండరామ
English Lyrics / Transliteration
Rama Rama Kodandarama
Kodandarama Kodandarama
Rama Rama Kodandarama
Ambujalochana Achyutananta
Shambhu Surastuta Shrirama
Ambujalochana Achyutananta
Shambhu Surastuta Shrirama
Rama O Raghurama
Na Manorama Na Prananatha
Rama O Raghurama
Na Manorama Na Prananatha
Nannu Bala Nannu Pala
Nannu Rakshinchu Raghurama
Nannu Bala Nannu Pala
Nannu Rakshinchu Raghurama
Kodandarama Kodandarama
Rama Rama Kodandarama
Kodandarama Kodandarama
Rama Rama Kodandarama