Telugu Lyrics
కొండంతగ గనుమా
కట్టెలు కొట్టే నీ చేతికి
కత్తెర పెట్టి చూడుమా
కోడి బై ఎంకమా
కొండంతగ గనుమా
కట్టెలు కొట్టే నీ చేతికి
కత్తెర పెట్టి చూడుమా
పైన పటారం లోన లొటారం
పచ్చగ ఉన్నావు లోన శోకం
పైన పటారం లోన లొటారం
పచ్చగ ఉన్నావు లోన శోకం
చీనా సంచీతో సిగలో పూలు
చేతిలో సీసాలు
ఏడేడు లోకాలలో నీదే అదరగొట్టుట
కోడి బై ఎంకమా
కొండంతగ గనుమా
కట్టెలు కొట్టే నీ చేతికి
కత్తెర పెట్టి చూడుమా
నిన్నటి రాత్రి ఒక కల వచ్చింది
నన్ను దోచుకునే దొంగ ఎవరో తెలిసింది
నిన్నటి రాత్రి ఒక కల వచ్చింది
నన్ను దోచుకునే దొంగ ఎవరో తెలిసింది
చీనా సంచీతో సిగలో పూలు
చేతిలో సీసాలు
ఏడేడు లోకాలలో నీదే అదరగొట్టుట
కోడి బై ఎంకమా
కొండంతగ గనుమా
కట్టెలు కొట్టే నీ చేతికి
కత్తెర పెట్టి చూడుమా
English Lyrics / Transliteration
Kondantaga ganuma
Kattelu kotte nee chethiki
Katthira petti chuduma
Kodi Bai Yenkama
Kondantaga ganuma
Kattelu kotte nee chethiki
Katthira petti chuduma
Paina pataaram lona lotaaram
Pachaga unnaru lona shokam
Paina pataaram lona lotaaram
Pachaga unnaru lona shokam
Cheena sanchitho sigalo poolu
Chethilo seesaalu
Ededu lokalalo needhe adharagottuta
Kodi Bai Yenkama
Kondantaga ganuma
Kattelu kotte nee chethiki
Katthira petti chuduma
Ninnati raathri oka kala vachindi
Nannu dochukune donga evaro telisindi
Ninnati raathri oka kala vachindi
Nannu dochukune donga evaro telisindi
Cheena sanchitho sigalo poolu
Chethilo seesaalu
Ededu lokalalo needhe adharagottuta
Kodi Bai Yenkama
Kondantaga ganuma
Kattelu kotte nee chethiki
Katthira petti chuduma