Telugu Lyrics
కాలం తీరనయ్యయ్యో కాబోయే దారిలో
కోడి కూసెనయ్యయ్యో కోడి కూసెనయ్యో
కాలం తీరనయ్యయ్యో కాబోయే దారిలో
ఏడు అడుగులొచ్చి ఎంతో దూరమొచ్చి
ఆమె దాపులొచ్చింది
ఏడు అడుగులొచ్చి ఎంతో దూరమొచ్చి
ఆమె దాపులొచ్చింది
తోడు నీడ నీడవు తోడు నీడ నీడవు
నీడ తోడు నీడవు
తన మనసు మార్చుకో నీ తోడు నీడవు
తన మనసు మార్చుకో
కోడి కూసెనయ్యయ్యో కోడి కూసెనయ్యో
కాలం తీరనయ్యయ్యో కాబోయే దారిలో
బాలరాయుడింట బలరామునింట
పాడు పందెమాయె
బాలరాయుడింట బలరామునింట
పాడు పందెమాయె
పందెములోన పాడు పందెములోన
తోడు నీడ పందెములోన
గెలిచిన వారికే నీ తోడు నీడ పందెములోన
గెలిచిన వారికే
కోడి కూసెనయ్యయ్యో కోడి కూసెనయ్యో
కాలం తీరనయ్యయ్యో కాబోయే దారిలో
కోడి కూసెనయ్యయ్యో కోడి కూసెనయ్యో
కాలం తీరనయ్యయ్యో కాబోయే దారిలో
English Lyrics / Transliteration
Kaalam theeranayyayo kaaboye daarilo
Kodi koosenayyayo kodi koosenayyo
Kaalam theeranayyayo kaaboye daarilo
Edu adugulocchi entho dooramocchi
Aame daapulocchindi
Edu adugulocchi entho dooramocchi
Aame daapulocchindi
Thodu needa needavu thodu needa needavu
Needha thodu needavu
Thana manasu maarchuko nee thodu needavu
Thana manasu maarchuko
Kodi koosenayyayo kodi koosenayyo
Kaalam theeranayyayo kaaboye daarilo
Balarayudinta Balaramuninta
Paadu pandemaye
Balarayudinta Balaramuninta
Paadu pandemaye
Pandemulona paadu pandemulona
Thodu needa pandemulona
Gelichina vaarike nee thodu needa pandemulona
Gelichina vaarike
Kodi koosenayyayo kodi koosenayyo
Kaalam theeranayyayo kaaboye daarilo
Kodi koosenayyayo kodi koosenayyo
Kaalam theeranayyayo kaaboye daarilo