Telugu Lyrics
కనువిందుగ నవ్వు పూసెను
వయారి నడకలు సోయగాలొ
నన్ను దోచెనులే…
చూపులతోనే మాటలాడే
ఓ చెలియా ఏమిటో ఈ గారడీ
మెల్లగా నడిచి దగ్గరకొచ్చి
నన్ను మురిపించెలే…
వెన్నెల నీడలోనా
చెలితోటి కలసినా
ఎన్నో తీయని ఊహలు
హృదయాన ఆశలు
వెన్నెల నీడలోనా
చెలితోటి కలసినా
ఎన్నో తీయని ఊహలు
హృదయాన ఆశలు
కోయిలమ్మ పాట పాడెను
కనువిందుగ నవ్వు పూసెను
వయారి నడకలు సోయగాలొ
నన్ను దోచెనులే…
నింగి వీధిలోన
చందమామ కూడ
అంత సిగ్గుపడుతున్నాడు
నీ అందానికి
నీ నవ్వుల తేనెలో
నా మనసు తేలుతుంటే
రేయి పగలని తెలియని
మాయలో పడ్డానే
కోయిలమ్మ పాట పాడెను
కనువిందుగ నవ్వు పూసెను
వయారి నడకలు సోయగాలొ
నన్ను దోచెనులే…
English Lyrics / Transliteration
Kanuvinduga navvu poosenu
Vayaari nadakalu soyagaalo
Nannu dochenule…
Choopulathone maatalaade
O cheliya emito ee gaaradi
Mellaga nadichi daggarakochi
Nannu muripinchenule…
Vennela needalona
Chelithoti kalasina
Enno thiyani oohalu
Hrudayaana aashalu
Vennela needalona
Chelithoti kalasina
Enno thiyani oohalu
Hrudayaana aashalu
Koilamma paata paadenu
Kanuvinduga navvu poosenu
Vayaari nadakalu soyagaalo
Nannu dochenule…
Ningi veedhilona
Chandhamaama kooda
Antha siggupaduthunnadu
Nee andhaaniki
Nee navvula thenelo
Naa manasu thelutunte
Reyi pagalani theliyani
Maayalo paddaane
Koilamma paata paadenu
Kanuvinduga navvu poosenu
Vayaari nadakalu soyagaalo
Nannu dochenule…