Telugu Lyrics
కూసే కొద్దీ పిలుస్తోంది
నాలో లోకం పుడుతోంది
నిన్ను చూసే ఆశతో
వయసే గూడు కడుతోంది
తోడు కోసం వెతుకుతోంది
నాలో నాదే తెలియంది
నీతో కలిసే ఊహలో
చూపుతోనే ప్రేమ అంటుంది
మాటేలాగ పిలుస్తోంది
తెలియకనే దోచుకుంది
నా హృదయమే నీదేగా
తొలివలపే కదా
కొత్త లోకమే కదా
అనురాగమే కదా
నీతో నేనే కదా
నడకలోన సడి చెబుతోంది
అడుగులోన అడుగేస్తోంది
ఊసులుగా మారుతోంది
నీ నామమే స్మరణలో
సెలయేరులా సాగుతోంది
పయనమేమో కలసిస్తోంది
కారణం నువ్వే అయ్యింది
ఈ జీవితమే నీదేగా
చూపుతోనే ప్రేమ అంటుంది
మాటేలాగ పిలుస్తోంది
తెలియకనే దోచుకుంది
నా హృదయమే నీదేగా
తొలివలపే కదా
కొత్త లోకమే కదా
అనురాగమే కదా
నీతో నేనే కదా
English Lyrics / Transliteration
Kuse koddi pilustondi
Naalo lokam pudutondi
Ninnu choose aashato
Vayase goodu kadutondi
Thodu kosam vetukutondi
Naalo naade teliyandi
Neetho kalise oohalo
Chooputone prema antundi
Maatelaga pilustondi
Teliyakane dochukundi
Naa hrudayame needega
Tolivalape kada
Kotta lokame kada
Anuragame kada
Neetho nene kada
Nadakalona sadi chebutondi
Adugualona adugestondi
Oosuluga marutondi
Nee naamame smaranalo
Selayerula sagutondi
Payaname mo kalisestondi
Karanam nuvve ayyindi
Ee jeevitame needega
Chooputone prema antundi
Maatelaga pilustondi
Teliyakane dochukundi
Naa hrudayame needega
Tolivalape kada
Kotta lokame kada
Anuragame kada
Neetho nene kada