Telugu Lyrics
తోడొస్తే తప్పమ్మ
చీరమ్మ కట్టమ్మ చీరమ్మ కట్టమ్మ
చేయిస్తే తప్పమ్మ
ఒళ్లు చెమటలు పట్టి
వణుకు పుట్టి
శీతలం తోడుంటే
మబ్బులా కమ్ముకుంటే
ఒళ్లు చెమటలు పట్టి
వణుకు పుట్టి
శీతలం తోడుంటే
మబ్బులా కమ్ముకుంటే
కోకమ్మ చెప్పమ్మ కోకమ్మ చెప్పమ్మ
తోడొస్తే తప్పమ్మ
చీరమ్మ కట్టమ్మ చీరమ్మ కట్టమ్మ
చేయిస్తే తప్పమ్మ
పులిబోనులో జింక
పడతావేలా
దొంగ చూపులతో
దగా చేస్తావేలా
పగ తీర్చుకోనీ
నీతోనే నేనంట
పంతం విడువనీ
నీ ఊసులే పాడుకుంట
మడి బట్టలు కట్టి
మరి పట్టు కొంగు విప్పి
మల్లెపూల వాసన
మతి పోగొట్టేలా
మడి బట్టలు కట్టి
మరి పట్టు కొంగు విప్పి
మల్లెపూల వాసన
మతి పోగొట్టేలా
కోకమ్మ చెప్పమ్మ కోకమ్మ చెప్పమ్మ
తోడొస్తే తప్పమ్మ
చీరమ్మ కట్టమ్మ చీరమ్మ కట్టమ్మ
చేయిస్తే తప్పమ్మ
మెరుపు తీగలా
నడుము ఊపకే
బంగారు బొమ్మలా
నన్ను చూడకే
మెలికలు తిరిగే
నీ వయ్యారాలకు
మరులు పొమ్మంటే
అంతేలే నా కథ
మెత్తని నీ ఒడిలో
మురిపింత నడిచే
ముచ్చట నే కోరితే
మురిపాలే మురిపాలే
మెత్తని నీ ఒడిలో
మురిపింత నడిచే
ముచ్చట నే కోరితే
మురిపాలే మురిపాలే
కోకమ్మ చెప్పమ్మ కోకమ్మ చెప్పమ్మ
తోడొస్తే తప్పమ్మ
చీరమ్మ కట్టమ్మ చీరమ్మ కట్టమ్మ
చేయిస్తే తప్పమ్మ
ఒళ్లు చెమటలు పట్టి
వణుకు పుట్టి
శీతలం తోడుంటే
మబ్బులా కమ్ముకుంటే
ఒళ్లు చెమటలు పట్టి
వణుకు పుట్టి
శీతలం తోడుంటే
మబ్బులా కమ్ముకుంటే
English Lyrics / Transliteration
Thodosthe thappamma
Cheeramma kattamma cheeramma kattamma
Cheyisthe thappamma
Ollu chemathalu patti
Vanuku putti
Seethalam thodunte
Mabbu la kammukunte
Ollu chemathalu patti
Vanuku putti
Seethalam thodunte
Mabbu la kammukunte
Kokamma cheppamma kokamma cheppamma
Thodosthe thappamma
Cheeramma kattamma cheeramma kattamma
Cheyisthe thappamma
Pulibonulo jinka
Padathaavela
Donga choopulatho
Daga chesthaavela
Paga theerchukone
Neethone nenanta
Pantham viduvani
Nee usule paadukunta
Madi battalu katti
Mari pattu kongu vippi
Mallepoola vaasana
Mathi pogotte la
Madi battalu katti
Mari pattu kongu vippi
Mallepoola vaasana
Mathi pogotte la
Kokamma cheppamma kokamma cheppamma
Thodosthe thappamma
Cheeramma kattamma cheeramma kattamma
Cheyisthe thappamma
Merupu theega la
Nadumu oopake
Bangaru bomma la
Nannu choodake
Melikalu thirige
Nee vaysaaralaku
Marulu pommante
Anthele naa katha
Methani nee odilo
Muripintha nadiche
Muchhata ne korithe
Muri paale muri paale
Methani nee odilo
Muripintha nadiche
Muchhata ne korithe
Muri paale muri paale
Kokamma cheppamma kokamma cheppamma
Thodosthe thappamma
Cheeramma kattamma cheeramma kattamma
Cheyisthe thappamma
Ollu chemathalu patti
Vanuku putti
Seethalam thodunte
Mabbu la kammukunte
Ollu chemathalu patti
Vanuku putti
Seethalam thodunte
Mabbu la kammukunte