Telugu Lyrics
ఏ దారం ముడిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
మది గొంతు విప్పితే
పదమున నర్తిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
అల నీరై పారితే
అలివేణి కులికితే
వెలుతురై కురిసే
వలపే కదా
వయసొచ్చి కులికితే
వసంతమై విరిస్తే
హృదయమే కలిసే
ప్రియమే కదా
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
మది గొంతు విప్పితే
పదమున నర్తిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
పాడుకో
ఆడుకో
పాటైన బ్రతుకులో
పదమున సాగెను
తోడు నీడగా
చిగురించే ఆశగా
కాలం సాగేను
మురిసే క్షణాలలో
కలిసి చిరునవ్వే
పంచుకుందమా
మనసున వెలిగింది
దీపం అనుమా
వెన్నెల వంతెన
వేసుకుందమా
మనసున పిలిచింది
పల్లవి అనుమా
పాడుకో
ఆడుకో
పాటైన బ్రతుకులో
పదమున సాగెను
తోడు నీడగా
చిగురించే ఆశగా
కాలం సాగేను
మురిసే క్షణాలలో
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
మది గొంతు విప్పితే
పదమున నర్తిస్తే
కోకెతు కెలితె
ఏ దారం ముడిస్తే
English Lyrics / Transliteration
Ye daaram mudisthe
Kokethu kelithe
Ye daaram mudisthe
Madhi gonthu vippithe
Padamuna nartisthe
Kokethu kelithe
Ye daaram mudisthe
Ala neerai paarithey
Aliveni kulikithey
Veluthurai kurise
Valape kadhaa
Vayasocchi kulikithey
Vasanthamai viristhey
Hridayame kalise
Priyamé kadhaa
Kokethu kelithe
Ye daaram mudisthe
Kokethu kelithe
Ye daaram mudisthe
Madhi gonthu vippithe
Padamuna nartisthe
Kokethu kelithe
Ye daaram mudisthe
Paaduko
Aaduko
Paataina brathukuloo
Padamuna saagenu
Thodu needagaa
Chigurinche aashagaa
Kaalam saagenu
Muriise kshanaalaloo
Kalisi chirunavve
Panchukundamaa
Manasuna veligindi
Deepam anumaa
Vennela vanthena
Vesukundamaa
Manasuna pilichindi
Pallavi anumaa
Paaduko
Aaduko
Paataina brathukuloo
Padamuna saagenu
Thodu needagaa
Chigurinche aashagaa
Kaalam saagenu
Muriise kshanaalaloo
Kokethu kelithe
Ye daaram mudisthe
Kokethu kelithe
Ye daaram mudisthe
Madhi gonthu vippithe
Padamuna nartisthe
Kokethu kelithe
Ye daaram mudisthe