Telugu Lyrics
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
కోకోకోకోడి కోడి కూసింది
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
పొద్దు పొడిచింది నిద్ర లేసింది
పొద్దు పొడిచింది నిద్ర లేసింది
పుడమి తల్లి నవ్వులు పూసింది
కోకోకోకోడి కోడి కూసింది
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
పాల పొంగులాగ పచ్చని పైరు
పలికే రాగాల గుండె గూడు
పాల పొంగులాగ పచ్చని పైరు
పలికే రాగాల గుండె గూడు
పొలం పనులకు రాలే మారాజు
పొలం పనులకు రాలే మారాజు
ఇంటికి దీపం ఎవరే ఏ రాజా
కోకోకోకోడి కోడి కూసింది
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
గాలితో కలసి కోయిలమ్మ పాడే
గొంతు సవరించుకుని కోడి పెట్ట ఆడే
గాలితో కలసి కోయిలమ్మ పాడే
గొంతు సవరించుకుని కోడి పెట్ట ఆడే
చేను చూసి మురిసే రైతన్న
చేను చూసి మురిసే రైతన్న
ఇంటికి చేరే నేడే ఆనందాన
కోకోకోకోడి కోడి కూసింది
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
పొద్దు పొడిచింది నిద్ర లేసింది
పొద్దు పొడిచింది నిద్ర లేసింది
పుడమి తల్లి నవ్వులు పూసింది
కోకోకోకోడి కోడి కూసింది
కోడి కూస్తే కుక్కురు కుక్కు అన్నది
English Lyrics / Transliteration
Kodi kooste kukkuru kukk annadi
Kokokoko kodi kodi koosindi
Kodi kooste kukkuru kukk annadi
Poddu podichindi nidra lesindi
Poddu podichindi nidra lesindi
Pudami thalli navvulu poosindi
Kokokoko kodi kodi koosindi
Kodi kooste kukkuru kukk annadi
Paala pongulaaga pachhani pairu
Palike raagaala gunde gaadu
Paala pongulaaga pachhani pairu
Palike raagaala gunde gaadu
Polam panulaku raale maaraju
Polam panulaku raale maaraju
Intiki deepam evare ae raaja
Kokokoko kodi kodi koosindi
Kodi kooste kukkuru kukk annadi
Gaalitho kalasi koyilamma paade
Gontu savarinchukuni kodi petta aade
Gaalitho kalasi koyilamma paade
Gontu savarinchukuni kodi petta aade
Chenu choosi murise raithanna
Chenu choosi murise raithanna
Intiki chere nede aanandaana
Kokokoko kodi kodi koosindi
Kodi kooste kukkuru kukk annadi
Poddu podichindi nidra lesindi
Poddu podichindi nidra lesindi
Pudami thalli navvulu poosindi
Kokokoko kodi kodi koosindi
Kodi kooste kukkuru kukk annadi