Telugu Lyrics
ఎంత చల్లగా ఉన్నావే నువ్వే
నా గుండెలోన గుసగుసలాడే
మధురానుభూతివే నువ్వే
కోలా కోలా కోకా కోలా
ఎంత చల్లగా ఉన్నావే నువ్వే
నా గుండెలోన గుసగుసలాడే
మధురానుభూతివే నువ్వే
చీర కొంగు జారేలా
ఒయ్యారంగా నడిచేవేలా
చూపు చూపు కలిసెలా
మనసు పరుగు తీసేలా
కాళ్ళకు గజ్జెల సవ్వడి
కమ్మగా వినిపించెలే
కొత్త లోకాలు తెరిచే
మత్తుగా నిన్నే కొలిచెనే
కోలా కోలా కోకా కోలా
ఎంత చల్లగా ఉన్నావే నువ్వే
నా గుండెలోన గుసగుసలాడే
మధురానుభూతివే నువ్వే
చీర కొంగు జారేలా
ఒయ్యారంగా నడిచేవేలా
చూపు చూపు కలిసెలా
మనసు పరుగు తీసేలా
కాళ్ళకు గజ్జెల సవ్వడి
కమ్మగా వినిపించెలే
కొత్త లోకాలు తెరిచే
మత్తుగా నిన్నే కొలిచెనే
కొత్త కోరికలు రేగెనే
చెలిమి లోకం మారెనే
అందమైన నీ రూపమే
హృదయమందు నిలిచెనే
ఆశలన్ని నీకే అంకితమే
ఆనందానికే నీవు వేదిక
నీ వలపుల వలయంలో
నేను పడిపోయా
కోలా కోలా కోకా కోలా
ఎంత చల్లగా ఉన్నావే నువ్వే
నా గుండెలోన గుసగుసలాడే
మధురానుభూతివే నువ్వే
English Lyrics / Transliteration
Entha challaga unnave nuvve
Na gundelona gusagusalade
Madhuraanubhoothive nuvve
Kola Kola Coca Cola
Entha challaga unnave nuvve
Na gundelona gusagusalade
Madhuraanubhoothive nuvve
Cheera kongu jaarela
Oyyarangaa nadichevela
Choopu choopu kalisela
Manasu parugu theesela
Kaallaku gajjela savvadi
Kammagaa vinipinchene
Kotha lokalu theriche
Maththugaa ninne kolichene
Kola Kola Coca Cola
Entha challaga unnave nuvve
Na gundelona gusagusalade
Madhuraanubhoothive nuvve
Cheera kongu jaarela
Oyyarangaa nadichevela
Choopu choopu kalisela
Manasu parugu theesela
Kaallaku gajjela savvadi
Kammagaa vinipinchene
Kotha lokalu theriche
Maththugaa ninne kolichene
Kotha korikalu regene
Chelimi lokam maarene
Andamaina nee roopame
Hruthayamandhu nilichene
Aashalanni neeke ankithame
Aanandaanike neevu vedika
Nee valapula valayamlo
Nenu padipoya
Kola Kola Coca Cola
Entha challaga unnave nuvve
Na gundelona gusagusalade
Madhuraanubhoothive nuvve