Telugu Lyrics
కోలత లేని ప్రేమ కోరలేని కరుణ
లోకాన నీతో సమానం ఎవరున్నారు
శోకాన నన్ను వదిలి చొరవగా నీవేగ
నీవైన నా దైవం నీవేగా నా ప్రాణం
లోకాన నీతో సమానం ఎవరున్నారు
శోకాన నన్ను వదిలి చొరవగా నీవేగ
నీవైన నా దైవం నీవేగా నా ప్రాణం
English Lyrics / Transliteration
Kolatha leni prema korarani karuna
Lokana neetho samanam evarunnaru
Shokana nannu vadili choravaga neevega
Neevainaa naa daivam neevega naa praanam
Lokana neetho samanam evarunnaru
Shokana nannu vadili choravaga neevega
Neevainaa naa daivam neevega naa praanam