Telugu Lyrics
ఏ తీరం చేర్చావే నన్నే తెలియని బాటలో
కల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా మనసు చిత్తడి నే
కల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా గుండె పగిలిందిలే
ఒంటరి లోకంలో అలిగే పిల్ల
ఏదో ఆశతో అడుగులేసె నే
ఆశల లోకం లో అడుగుపెట్టగా
కలిసింది నన్ను ఒంటరిగానే
కల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా మనసు చిత్తడి నే
కల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా గుండె పగిలిందిలే
కన్న కలలేవో కూలిపోయె
నింగి నీరయ్యె నన్ను దోచె
నీ వెంట వచ్చా నే
నీ వెంట వచ్చా నే
కలలన్నీ కలిసే చోటు
నా ఊహలన్నీ నిజమయ్యే చోటు
నీవే కదా చెప్పి
నీవే కదా చెప్పి
కాల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా మనసు చిత్తడి నే
కల్లోల గొట్టే నే కల్లోల గొట్టే నే
నా గుండె పగిలిందిలే
English Lyrics / Transliteration
Eh theeram cherchave, nanne teliyani baatalo
Kollagottey ne, kollagottey ne
Naa manasu chittadi ne
Kollagottey ne, kollagottey ne
Naa gunde pagilindile
Ontari lokamlo, alige pilla
Edho aashatho, adugulese ne
Aashala lokamlo, adugupettaga
Kalisindi nannu, ontarigaane
Kollagottey ne, kollagottey ne
Naa manasu chittadi ne
Kollagottey ne, kollagottey ne
Naa gunde pagilindile
Kanna kalalevo, koolipoye
Ningi neerayye, nannu doche
Nee venta vachaa ne
Nee venta vachaa ne
Kalalanni kalise chotu
Naa oohalanni nijamayye chotu
Neeve kada cheppi
Neeve kada cheppi
Kollagottey ne, kollagottey ne
Naa manasu chittadi ne
Kollagottey ne, kollagottey ne
Naa gunde pagilindile