Telugu Lyrics
కొలువగ నితడే కరుణామయుడు
కులమును మతమును కనిపెట్టడు
అలజడు లెల్ల దెలియును యతడు
వలచును గాని బంధించడు
కులమును మతమును కనిపెట్టడు
అలజడు లెల్ల దెలియును యతడు
వలచును గాని బంధించడు
English Lyrics / Transliteration
Koluvaga nitade karunamayudu
Kulamunu matamunu kanipettadu
Alajadu lella deliyunu yatadu
Valachunu gaani bandhinchadu
Kulamunu matamunu kanipettadu
Alajadu lella deliyunu yatadu
Valachunu gaani bandhinchadu