Telugu Lyrics
కొలువై యున్నాడు కొండలరాయుడు
పొలిపు గలిగిన పున్నమి చందురుడు
కొలువై యున్నాడు కొండలరాయుడు
పడమటి తెప్పలో పడి లేచిన వెన్నెల
పడమటి తెప్పలో పడి లేచిన వెన్నెల
నడమంటని వెలుగుతో నవతరించిన దేవడు
కొలువై యున్నాడు కొండలరాయుడు
పగటి వెలుగుతో పసిడి కిరీటము
పగటి వెలుగుతో పసిడి కిరీటము
నగవు మొగముతో నయగారపు దేవుడు
కొలువై యున్నాడు కొండలరాయుడు
కొలువై యున్నాడు కొండలరాయుడు
పొలిపు గలిగిన పున్నమి చందురుడు
కొలువై యున్నాడు కొండలరాయుడు
English Lyrics / Transliteration
Koluvai unnadu kondalarayudu
Polipu kaligina punnami chandurudu
Koluvai unnadu kondalarayudu
Padamati teppalo padi lechina vennela
Padamati teppalo padi lechina vennela
Nadamantani velugutho navatarinchina devudu
Koluvai unnadu kondalarayudu
Pagati velugutho pasidi kirietamu
Pagati velugutho pasidi kirietamu
Nagavu mogamutho nayagarapu devudu
Koluvai unnadu kondalarayudu
Koluvai unnadu kondalarayudu
Polipu kaligina punnami chandurudu
Koluvai unnadu kondalarayudu