Telugu Lyrics
పల్లవించిన సొగసుల భామ
తాళమెత్తు కొని లయగతి కూర్చి
తోడుగ రమ్ము ఓ నా ప్రియ నేస్తం
శృతి కలిపి నా స్వరమున
మధురముగ పాడర వేగే
అనుపల్లవి
పులకించె నా దేహము
పలికించె నా మోహము
వెలయించె నా లోకము
నెమ్మదిగ కరిగిపోయే
అనురాగము రగిలించు
మధుర క్షణముల గలిపించు
అపురూపమగు సంగమము
ఆనందమయమాయే
కోలువై నాడె కోమలి యింతి
పల్లవించిన సొగసుల భామ
తాళమెత్తు కొని లయగతి కూర్చి
తోడుగ రమ్ము ఓ నా ప్రియ నేస్తం
శృతి కలిపి నా స్వరమున
మధురముగ పాడర వేగే
ఏలకో నా మదిలోన
అలజడి కదిలాడే
పలికిన ప్రతి మాటలో
ప్రియురాలి రూపమే
నా కనులలో మెరిసె
నీ నవ్వులే నీ పలుకులే
నీ ఊహలో మునిగే
నా మనసు నా దేహమే
మధురమధురమై నీ రాక
మరువలేని నీ స్పర్శ
వలపుల అలల లో
కొట్టుకు పోయే ఆశ
కోలువై నాడె కోమలి యింతి
పల్లవించిన సొగసుల భామ
తాళమెత్తు కొని లయగతి కూర్చి
తోడుగ రమ్ము ఓ నా ప్రియ నేస్తం
శృతి కలిపి నా స్వరమున
మధురముగ పాడర వేగే
English Lyrics / Transliteration
Pallavinchi sogasula bhaama
Thalamethu koni layagathi koorchi
Thoduga rammu o naa priya nestham
Shruthi kalipi naa swaramuna
Madhuramuga paadara vege
Anupallavi
Pulakinche naa dehamu
Palikinche naa mohamu
Velayinche naa lokamu
Nemmadiga karigipoye
Anuragamu ragilinchu
Madhura kshanamula galipinchu
Apuroopamagu sangamamu
Aanandamayamaye
Koluvai naade komali inthi
Pallavinchi sogasula bhaama
Thalamethu koni layagathi koorchi
Thoduga rammu o naa priya nestham
Shruthi kalipi naa swaramuna
Madhuramuga paadara vege
Elako naa madilona
Alajadi kadilaade
Palikina prathi maatalo
PriyuRali roopame
Naa kanulalo merise
Nee navvule nee palukule
Nee oohalo munige
Naa manasu naa dehamē
Madhuramadhuramai nee raaka
Maruvaleni nee sparsha
Valapula alala lo
Kottuku poye aasha
Koluvai naade komali inthi
Pallavinchi sogasula bhaama
Thalamethu koni layagathi koorchi
Thoduga rammu o naa priya nestham
Shruthi kalipi naa swaramuna
Madhuramuga paadara vege