Telugu Lyrics
కొలువై యున్నాడయా, కొలువై యున్నాడయా
ఎన్నడు మరి నన్ను, వీడక కొలువై యున్నాడయా
చరణం 1
దిక్కు తోచిన యెడల, దిక్కు తోచిన యెడల
అక్కర నన్ను, ఆదరించుటకు
చక్కగ కొలువై యున్నాడయా, చక్కగ కొలువై యున్నాడయా
ఎన్నడు మరి నన్ను, వీడక కొలువై యున్నాడయా
చరణం 2
నా మనసున కొలువాయె, నా మనసున కొలువాయె
తనువున కొలువాయె, తనువున కొలువాయె
ఘనముగా కొలువై యున్నాడయా, ఘనముగా కొలువై యున్నాడయా
ఎన్నడు మరి నన్ను, వీడక కొలువై యున్నాడయా
చరణం 3
కష్టమనుకొన్నది, సుఖమాయె, కష్టమనుకొన్నది సుఖమాయె
నష్టమనుకొన్నది లాభమాయె, నష్టమనుకొన్నది లాభమాయె
దిష్టముగా కొలువై యున్నాడయా, దిష్టముగా కొలువై యున్నాడయా
ఎన్నడు మరి నన్ను, వీడక కొలువై యున్నాడయా
English Lyrics / Transliteration
Koluvai yunna daya, Koluvai yunna daya
Ennadu mari nannu, veedaka koluvai yunna daya
Charanam 1
Dikku thochina yedala, Dikku thochina yedala
Akkara nannu, aadarinchutaku
Chakkaga koluvai yunna daya, Chakkaga koluvai yunna daya
Ennadu mari nannu, veedaka koluvai yunna daya
Charanam 2
Naa manasuna koluvaye, Naa manasuna koluvaye
Thanuvuna koluvaye, Thanuvuna koluvaye
Ghanamuga koluvai yunna daya, Ghanamuga koluvai yunna daya
Ennadu mari nannu, veedaka koluvai yunna daya
Charanam 3
Kashtamanukunnadi, sukhamaye, Kashtamanukunnadi sukhamaye
Nashtamanukunnadi laabhamaye, Nashtamanukunnadi laabhamaye
Dishtamuga koluvai yunna daya, Dishtamuga koluvai yunna daya
Ennadu mari nannu, veedaka koluvai yunna daya