Telugu Lyrics
దివ్యాలయం ఈ దేవుని మందిరం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
దివ్యాలయం ఈ దేవుని మందిరం
చల్లని నీడై నిలిచి కాపాడే
అండ దండలకై నిలచే దైవం
చల్లని నీడై నిలిచి కాపాడే
అండ దండలకై నిలచే దైవం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
దివ్యాలయం ఈ దేవుని మందిరం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
ఆశ్రయం నీవే ఆర్తులకందరికీ
ఆపదలోన ఆదుకునే నేస్తం
ఆశ్రయం నీవే ఆర్తులకందరికీ
ఆపదలోన ఆదుకునే నేస్తం
నమ్మినవారికి నమ్మినంతలోన
న్యాయం జరిగే నా దేవాలయం
నమ్మినవారికి నమ్మినంతలోన
న్యాయం జరిగే నా దేవాలయం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
దివ్యాలయం ఈ దేవుని మందిరం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
అనురాగాల ఆనందాల పుణ్యాల
అందమైన ఆలయం ఈ నా దేవాలయం
అనురాగాల ఆనందాల పుణ్యాల
అందమైన ఆలయం ఈ నా దేవాలయం
తన గర్భాన వెలిగే దీపకాంతులీ
జన్మ జన్మలకే చరితార్థులు
తన గర్భాన వెలిగే దీపకాంతులీ
జన్మ జన్మలకే చరితార్థులు
కొలువై యున్నాడే కొలిచిన వారికి
దివ్యాలయం ఈ దేవుని మందిరం
కొలువై యున్నాడే కొలిచిన వారికి
English Lyrics / Transliteration
Divyalayam ee devuni mandiram
Koluvai yunnade kolichina vaariki
Divyalayam ee devuni mandiram
Challani needai nilichi kaapaade
Anda dandalakai nilache daivam
Challani needai nilichi kaapaade
Anda dandalakai nilache daivam
Koluvai yunnade kolichina vaariki
Divyalayam ee devuni mandiram
Koluvai yunnade kolichina vaariki
Aashrayam neeve aarthulakandariki
Aapadalona aadukune nestham
Aashrayam neeve aarthulakandariki
Aapadalona aadukune nestham
Namminavaariki namminanthalona
Nyayam jarige naa devalayam
Namminavaariki namminanthalona
Nyayam jarige naa devalayam
Koluvai yunnade kolichina vaariki
Divyalayam ee devuni mandiram
Koluvai yunnade kolichina vaariki
Anuragaala aanandaala punyaala
Andamaina aalayam ee naa devalayam
Anuragaala aanandaala punyaala
Andamaina aalayam ee naa devalayam
Thana garbhaana velige deepakaanthulee
Janma janmalake charitaarthulu
Thana garbhaana velige deepakaanthulee
Janma janmalake charitaarthulu
Koluvai yunnade kolichina vaariki
Divyalayam ee devuni mandiram
Koluvai yunnade kolichina vaariki