Telugu Lyrics
కొత్త వెలుగు తెచ్చేనంటే
ప్రేమ మాల కట్టేనంటే
లోకమంతా మెచ్చేనంటే
ఆహా ఆ..హా..
కోమలాంగి వచ్చెనంటే
కొత్త వెలుగు తెచ్చేనంటే
ప్రేమ మాల కట్టేనంటే
లోకమంతా మెచ్చేనంటే
నేడే నాడై నిలిచే వేళ
చేయి చేయి కలిపే వేళ
నవ్వే నవ్వుల సొగసుల వేళ
నా సొంతం అయ్యే వేళ
ఆహా ఆ..హా..
నేడే నాడై నిలిచే వేళ
చేయి చేయి కలిపే వేళ
నవ్వే నవ్వుల సొగసుల వేళ
నా సొంతం అయ్యే వేళ
ఏదో లోకం లోకం లోకం
చేరే లోకం లోకం లోకం
నీతో నేను
ఆహా ఆ..హా..
కోమలాంగి వచ్చెనంటే
కొత్త వెలుగు తెచ్చేనంటే
ప్రేమ మాల కట్టేనంటే
లోకమంతా మెచ్చేనంటే
చిలిపి గాలిలా అలలు గాలిలా
తగిలే నడుము వేళ
పసిడి వానలా మెరిసే మేనులా
కరిగే కనులు వేళ
ఆహా ఆ..హా..
చిలిపి గాలిలా అలలు గాలిలా
తగిలే నడుము వేళ
పసిడి వానలా మెరిసే మేనులా
కరిగే కనులు వేళ
మదిలో రాగం
నీవే రాగం
ఆహా ఆ..హా..
కోమలాంగి వచ్చెనంటే
కొత్త వెలుగు తెచ్చేనంటే
ప్రేమ మాల కట్టేనంటే
లోకమంతా మెచ్చేనంటే
పైట చెంగున దాచుకున్న
బంగారు భావాలెన్నో
పైపై సొగసుల కాచుకున్న
పెంచిన మోహాలెన్నో
ఆహా ఆ..హా..
పైట చెంగున దాచుకున్న
బంగారు భావాలెన్నో
పైపై సొగసుల కాచుకున్న
పెంచిన మోహాలెన్నో
నీలో నేనే
నేనే నీలో
ఆహా ఆ..హా..
కోమలాంగి వచ్చెనంటే
కొత్త వెలుగు తెచ్చేనంటే
ప్రేమ మాల కట్టేనంటే
లోకమంతా మెచ్చేనంటే
ఆహా ఆ..హా..
నేడే నాడై నిలిచే వేళ
చేయి చేయి కలిపే వేళ
నవ్వే నవ్వుల సొగసుల వేళ
నా సొంతం అయ్యే వేళ
ఆహా ఆ..హా..
English Lyrics / Transliteration
Kotha velugu techchenante
Prema maala kattenante
Lokamantha mechchenante
Aaha aa..haa..
Komalangi vachchenante
Kotha velugu techchenante
Prema maala kattenante
Lokamantha mechchenante
Nede naadai niliche vela
Cheyi cheyi kalipe vela
Navve navvula sogasula vela
Naa sontham ayye vela
Aaha aa..haa..
Nede naadai niliche vela
Cheyi cheyi kalipe vela
Navve navvula sogasula vela
Naa sontham ayye vela
Edo lokam lokam lokam
Chere lokam lokam lokam
Neetho nenu
Aaha aa..haa..
Komalangi vachchenante
Kotha velugu techchenante
Prema maala kattenante
Lokamantha mechchenante
Chilipi gaalilaa alalu gaalilaa
Thagile nadumu vela
Pasidi vaanala merise menulaa
Karige kanulu vela
Aaha aa..haa..
Chilipi gaalilaa alalu gaalilaa
Thagile nadumu vela
Pasidi vaanala merise menulaa
Karige kanulu vela
Madilo raagam
Neeve raagam
Aaha aa..haa..
Komalangi vachchenante
Kotha velugu techchenante
Prema maala kattenante
Lokamantha mechchenante
Paita chenguna daachukunna
Bangaru bhaavalennno
Paipai sogasula kaachukunna
Pencina mohaalennno
Aaha aa..haa..
Paita chenguna daachukunna
Bangaru bhaavalennno
Paipai sogasula kaachukunna
Pencina mohaalennno
Neelo nenu
Nenu neelo
Aaha aa..haa..
Komalangi vachchenante
Kotha velugu techchenante
Prema maala kattenante
Lokamantha mechchenante
Aaha aa..haa..
Nede naadai niliche vela
Cheyi cheyi kalipe vela
Navve navvula sogasula vela
Naa sontham ayye vela
Aaha aa..haa..