Telugu Lyrics
గమ్మ నిమ్మ కమ్మ నీ కోపమా
చూపుతోనే కోటి కలలు
తోడరమ్మో తోడరమ్మో
ఎన్నెలల్లో ఏడు రంగులు
అందంగా అద్ది వెళ్ళేవుగా
పగటి కలల లోకం చేరగా
నాకు నువ్వే నాకు నువ్వే
అరెరెరె కొమ్మ
నీతోనే మొదలు
ఈ లోకం నువ్వే
నీతోనే ముగింపు
అరెరెరె కొమ్మ
నిజమైన వెలుగే
నా దారే నువ్వే
నా ఊపిరే నువ్వే
చిట్టి చిట్టి అడుగులు
వేస్తూ నన్ను చేరగా
నా గుండె లోతుల్లో
హాయ్ సన్నాయి మోగెగా
గాలిపాట పాడేగా
నీ ఊహల ఊయలలో
నా గుండె చప్పుడు
నీ పాటై మారేగా
అరెరెరె కొమ్మ
నీతోనే మొదలు
ఈ లోకం నువ్వే
నీతోనే ముగింపు
అరెరెరె కొమ్మ
నిజమైన వెలుగే
నా దారే నువ్వే
నా ఊపిరే నువ్వే
కొమ్మా ఊయల ఊగిపోగా
గమ్మ నిమ్మ కమ్మ నీ కోపమా
చూపుతోనే కోటి కలలు
తోడరమ్మో తోడరమ్మో
ఎన్నెలల్లో ఏడు రంగులు
అందంగా అద్ది వెళ్ళేవుగా
పగటి కలల లోకం చేరగా
నాకు నువ్వే నాకు నువ్వే
English Lyrics / Transliteration
Gammamma nimma kamma nī kōpamā
Chūputhōnē kōṭi kalalu
Thōḍarammō thōḍarammō
Ennelaḷlō ēḍu raṅgulu
Andhaṅgā addi veḷḷēvugā
Pagaṭi kalala lōkaṁ chēragā
Nāku nuvvē nāku nuvvē
Arere re komma
Nīthōnē modalu
Ī lōkaṁ nuvvē
Nīthōnē mugimpu
Arere re komma
Nijamaina velugē
Nā dhārē nuvvē
Nā ūpirē nuvvē
Chiṭṭi chiṭṭi aḍugulu
Vēstū nannu chēragā
Nā guṇḍe lōthullō
Hāi sannāyi mōgēgā
Gālipāṭa pāḍēgā
Nī ūhala ūyalalō
Nā guṇḍe chappuḍu
Nī pāṭai marēgā
Arere re komma
Nīthōnē modalu
Ī lōkaṁ nuvvē
Nīthōnē mugimpu
Arere re komma
Nijamaina velugē
Nā dhārē nuvvē
Nā ūpirē nuvvē
Kommā ūyala ūgipōgā
Gammamma nimma kamma nī kōpamā
Chūputhōnē kōṭi kalalu
Thōḍarammō thōḍarammō
Ennelaḷlō ēḍu raṅgulu
Andhaṅgā addi veḷḷēvugā
Pagaṭi kalala lōkaṁ chēragā
Nāku nuvvē nāku nuvvē