Telugu Lyrics
అమ్మోడెంతో బాగుంటుంది
కొమ్మరెల్లి కొండల్లో కోయిలమ్మ పాడుతుంటే
అమ్మోడెంతో బాగుంటుంది
అడవి తల్లి ఒడిలో ఆడేటి పిల్లలట
చిలిపి చేష్టలు చూస్తుంటే
అడవి తల్లి ఒడిలో ఆడేటి పిల్లలట
చిలిపి చేష్టలు చూస్తుంటే
వయ్యారాల నడకల్లో వయ్యారాల వయ్యారాలు
నాకేమనిపించెనో
వయ్యారాల నడకల్లో వయ్యారాల వయ్యారాలు
నాకేమనిపించెనో
కొమ్మరెల్లి కొండల్లో కోయిలమ్మ పాడుతుంటే
అమ్మోడెంతో బాగుంటుంది
పచ్చని పల్లకీలో పయనించేటి వయసులో
మనసు మైమరచిపోదా
పచ్చని పల్లకీలో పయనించేటి వయసులో
మనసు మైమరచిపోదా
పలికేటి పలుకుల్లో పలికేటి పలుకులన్నీ
ముత్యాలు రాలినట్టు
పలికేటి పలుకుల్లో పలికేటి పలుకులన్నీ
ముత్యాలు రాలినట్టు
కొమ్మరెల్లి కొండల్లో కోయిలమ్మ పాడుతుంటే
అమ్మోడెంతో బాగుంటుంది
కొమ్మరెల్లి కొండల్లో కోయిలమ్మ పాడుతుంటే
అమ్మోడెంతో బాగుంటుంది
English Lyrics / Transliteration
Ammode entho baguntundi
Kommarelli kondallo koyilamma paduthunte
Ammode entho baguntundi
Adavi thalli odilo aadeti pillalata
Chilipi cheshtalu chustunte
Adavi thalli odilo aadeti pillalata
Chilipi cheshtalu chustunte
Vayyarala nadakallo vayyarala vayyaralu
Naakemanipincheno
Vayyarala nadakallo vayyarala vayyaralu
Naakemanipincheno
Kommarelli kondallo koyilamma paduthunte
Ammode entho baguntundi
Pachani pallakilo payanincheti vayusulo
Manasu maimarachipoda
Pachani pallakilo payanincheti vayusulo
Manasu maimarachipoda
Paliketi palukullo paliketi palukalanni
Mutyalu ralinattu
Paliketi palukullo paliketi palukalanni
Mutyalu ralinattu
Kommarelli kondallo koyilamma paduthunte
Ammode entho baguntundi
Kommarelli kondallo koyilamma paduthunte
Ammode entho baguntundi