Telugu Lyrics
మామ నువ్వే మన్నన
మాయదారి మగడు వున్నా
నాయబట్ట నాన్న కొడుక
మామ నువ్వే మన్నన
కోమర వెల్లి కొండ కోనలోన
మామ నువ్వే మన్నన
మాయదారి మగడు వున్నా
నాయబట్ట నాన్న కొడుక
మామ నువ్వే మన్నన
ఎడమ చేతితో ఇటు తిప్పు
కుడి చేతితో అటు తిప్పు
ఒళ్లు మరిచిపోతుంటే
ఒక చుక్కలో తేలుతా
ఒక చుక్కలో తేలుతా
చెయ్యి పట్టుకు లాగి
చేనులోన వేగ
పచ్చని పైరులలో
పందెం కాసే వేళ
పందెం కాసే వేళ
కోమర వెల్లి కొండ కోనలోన
మామ నువ్వే మన్నన
మాయదారి మగడు వున్నా
నాయబట్ట నాన్న కొడుక
మామ నువ్వే మన్నన
పల్లెటూరు పక్కనున్న
పగలైన రాత్రైనా
పంతం పట్టి రమ్మంటె
పైట చేరి దాగుంట
పైట చేరి దాగుంట
గాలి కబురు చెప్తే
గాజులేమో కదిలి
అదిరి పడతానంటూ
అల్లరి చేసే వేళ
అల్లరి చేసే వేళ
కోమర వెల్లి కొండ కోనలోన
మామ నువ్వే మన్నన
మాయదారి మగడు వున్నా
నాయబట్ట నాన్న కొడుక
మామ నువ్వే మన్నన
కోమర వెల్లి కొండ కోనలోన
మామ నువ్వే మన్నన
మాయదారి మగడు వున్నా
నాయబట్ట నాన్న కొడుక
మామ నువ్వే మన్నన
English Lyrics / Transliteration
Mama nuvve manana
Mayadari magadu vunna
Nayabat’ta nanna koduka
Mama nuvve manana
Komara velli konda konalona
Mama nuvve manana
Mayadari magadu vunna
Nayabat’ta nanna koduka
Mama nuvve manana
Edama chetitho itu tipppu
Kudi chetitho atu tipppu
Ollu marichipotunte
Oka chukkaloo teluta
Oka chukkaloo teluta
Cheyyi pattuku lagi
Chenulona vega
Pachchani payurulalo
Pandem kase vela
Pandem kase vela
Komara velli konda konalona
Mama nuvve manana
Mayadari magadu vunna
Nayabat’ta nanna koduka
Mama nuvve manana
Palletooru pakkana
Pagolaina ratrainaa
Pantam patti rammante
Paita cheri dagunta
Paita cheri dagunta
Gali kaburu chepte
Gajulemo kadili
Adiri padatanantu
Allari chese vela
Allari chese vela
Komara velli konda konalona
Mama nuvve manana
Mayadari magadu vunna
Nayabat’ta nanna koduka
Mama nuvve manana
Komara velli konda konalona
Mama nuvve manana
Mayadari magadu vunna
Nayabat’ta nanna koduka
Mama nuvve manana