Telugu Lyrics
కొండకోన దేవుడా
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
పాలవెల్లి మల్లన్నవు పాలవెల్లి మల్లన్నవు
పండుగ దేవుడా
పండుగ దేవుడా
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
ఆలయం నీవు దేవాలయం నీవు
ఆడే దేవరవు నీవు
ఆడే దేవరవు నీవు
ఆవులపల్లి నీవు ఆవులపల్లి నీవు
అగ్గి దేవరవు నీవు
అగ్గి దేవరవు నీవు
అంబికా వరపుత్రుడవు అంబికా వరపుత్రుడవు
అందరి దేవుడవు నీవు
అందరి దేవుడవు నీవు
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
నీలి మేఘశ్యామలుడవు నీలి మేఘశ్యామలుడవు
నీవే మా దేవుడవు
నీవే మా దేవుడవు
నడుమ మెడలోపల పచ్చలపతకం
నడుమ మెడలోపల పచ్చలపతకం
నీవే మా దేవుడవు
నీవే మా దేవుడవు
అరవై నాలుగు జన్మముల
అరవై నాలుగు జన్మముల
అనుపుల దేవుడవు నీవు
అనుపుల దేవుడవు నీవు
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
గుడిలోన కొలువున్నాడు గుడిలోన కొలువున్నాడు
గోలింగ దేవుడు
గోలింగ దేవుడు
బండ్ల బండ్లగా మొక్కులు
బండ్ల బండ్లగా మొక్కులు
తెచ్చేటి దేవుడు
తెచ్చేటి దేవుడు
చేనేత కులములోన
చేనేత కులములోన
చెందెడు దేవుడు
చెందెడు దేవుడు
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
పాలవెల్లి మల్లన్నవు పాలవెల్లి మల్లన్నవు
పండుగ దేవుడా
పండుగ దేవుడా
కొమురవెల్లి కొమురవెల్లి కొండకోన దేవుడా
కొండకోన దేవుడా
English Lyrics / Transliteration
Kondakona devuda
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda
Paalavelli Mallannavu paalavelli Mallannavu
Panduga devuda
Panduga devuda
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda
Aalayam neevu devalayam neevu
Aade devaravu neevu
Aade devaravu neevu
Aavalapalli neevu aavalapalli neevu
Aggi devaravu neevu
Aggi devaravu neevu
Ambika varaputrudavu ambika varaputrudavu
Andari devudavu neevu
Andari devudavu neevu
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda
Neeli meghashyamaludavu neeli meghashyamaludavu
Neeve maa devuda
Neeve maa devuda
Naduma medalo pala pachlapathakam
Naduma medalo pala pachlapathakam
Neeve maa devuda
Neeve maa devuda
Aravai naalugu janmala
Aravai naalugu janmala
Anupula devudavu neevu
Anupula devudavu neevu
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda
Gudilona koluvunnadu gudilona koluvunnadu
Goling devudu
Goling devudu
Bandla bandlaga mokkulu
Bandla bandlaga mokkulu
Thechetti devudu
Thechetti devudu
Chenetha kulamulona
Chenetha kulamulona
Chendedu devudu
Chendedu devudu
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda
Paalavelli Mallannavu paalavelli Mallannavu
Panduga devuda
Panduga devuda
Komuravelli Komuravelli kondakona devuda
Kondakona devuda