Telugu Lyrics
బూరుగు చెట్టు నీడంట
కోటి వగల కోడంట
కొమ్మ కొమ్మ మనిషింట
కొండ కోనల నిండా
ఎర్ర మట్టి పరిచంట
ఎల్ల లోకాల దొరంట
ఎల్లరని కాపుంట
కొమురవెల్లి పొడువుంట
బూరుగు చెట్టు నీడంట
కొండ కొమ్మున పొడువుంట
కోయిల్ కొండ దాకా నీడంట
కోటి కలల కురవంట్ట
కొమ్మ కొమ్మ మనిషింట
కొండ కోనల నిండా
ఎర్ర మట్టి పరిచంట
ఎల్ల లోకాల దొరంట
ఎల్లరని కాపుంట
కొమురవెల్లి పొడువుంట
బూరుగు చెట్టు నీడంట
కోటి వగల కోడంట
కొమ్మ కొమ్మ మనిషింట
కొండ కోనల నిండా
ఎర్ర మట్టి పరిచంట
ఎల్ల లోకాల దొరంట
ఎల్లరని కాపుంట
అడవి తల్లి ఒడిలోన
అలరారే దొరంట
అందరి కనుల వెలుగంట
అందరి మనసు నిండా
కొమురవెల్లి పొడువుంట
బూరుగు చెట్టు నీడంట
కొండ కోనల నిండా
ఎర్ర మట్టి పరిచంట
ఎల్ల లోకాల దొరంట
ఎల్లరని కాపుంట
కొమురవెల్లి పొడువుంట
బూరుగు చెట్టు నీడంట
English Lyrics / Transliteration
Boorugu chettu needanta
Koti vagala kodanta
Komma komma manishinta
Konda konala ninda
Erra matti parichanta
Ella lokala doranta
Ellarini kapunta
Komuravelli poduvunta
Boorugu chettu needanta
Konda kommuna poduvunta
Koyil konda daaka needanta
Koti kalala kuravanta
Komma komma manishinta
Konda konala ninda
Erra matti parichanta
Ella lokala doranta
Ellarini kapunta
Komuravelli poduvunta
Boorugu chettu needanta
Koti vagala kodanta
Komma komma manishinta
Konda konala ninda
Erra matti parichanta
Ella lokala doranta
Ellarini kapunta
Adavi thalli odilona
Alaraare doranta
Andari kanula veluganta
Andari manasu ninda
Komuravelli poduvunta
Boorugu chettu needanta
Konda konala ninda
Erra matti parichanta
Ella lokala doranta
Ellarini kapunta
Komuravelli poduvunta
Boorugu chettu needanta