Telugu Lyrics
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
కొంచం ధమ్ముండాలి
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
కొంటె చూపులకి
ఏంటో భయపడతావేల
రంగుల లోకంలో
రంగుల కలలు కనరాతెంట
కోపం నిన్ను దాచుకుంటే
కాడెత్తిన శివుడల్లే
నిన్ను నువ్వే చూసుకోలేవు
కొంచం ధమ్ముండాలి
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
రేయి అనదు పగలనదు
తనే కమ్మేసే మాయ
పగలనదు రేయనదు
పంచుకోవాలి మన ప్రేమ
చెలిమిలోనూ, సరసాలూ
చూపుల కవి కవిత్వాలు
ఎన్నో అల్లర్లు, ఎన్నో కోలాహలాలు
ఎందుకీ పరుగు, ఎందుకీ నిరీక్షణ
తోడు దొరికితే
పైన పైన వెళ్ళాలి
కొంచం ధమ్ముండాలి
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
కొంచం ధమ్ముండాలి
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
కొంటె చూపులకి
ఏంటో భయపడతావేల
రంగుల లోకంలో
రంగుల కలలు కనరాతెంట
కోపం నిన్ను దాచుకుంటే
కాడెత్తిన శివుడల్లే
నిన్ను నువ్వే చూసుకోలేవు
కొంచం ధమ్ముండాలి
కొంచం తొందర వుండాలి
ఏదైనా ఓ గట్టి పందెం
కట్టాలి గుండె నిండా
English Lyrics / Transliteration
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda
Koncham dhammundali
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda
Konte chupulaki
Ento bhayapadatavel
Rangula lokamlo
Rangula kalalu kanaratenta
Kopam ninnu dachukunte
Kadetina Shivudalle
Ninnu nuvve chusukolevu
Koncham dhammundali
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda
Reyi anadu pagaladadu
Tane kamesse maya
Pagalanadu rayanadu
Panchukovali mana prema
Chelimilonu, sarasalu
Chupula kavi kavitvalu
Enno allarlu, enno kolahalaalu
Enduki parugu, enduki nireekshana
Thodu dorikithe
Paina paina vellali
Koncham dhammundali
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda
Koncham dhammundali
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda
Konte chupulaki
Ento bhayapadatavel
Rangula lokamlo
Rangula kalalu kanaratenta
Kopam ninnu dachukunte
Kadetina Shivudalle
Ninnu nuvve chusukolevu
Koncham dhammundali
Koncham tondara vundali
Edaina o gatti pandem
Kattali gunde ninda