Telugu Lyrics
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
కొండగట్టు కొండల్లో కొలువైన దేవుడా
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
అంజానేయ స్వామి నామం లిగలిగ మండెనూ
భక్తకోటి దీవెనలు నీకు తోడాయెనూ
అంజానేయ స్వామి నామం లిగలిగ మండెనూ
భక్తకోటి దీవెనలు నీకు తోడాయెనూ
కొండగట్టు కొండల్లో కొలువైన దేవుడా
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
శంఖనాదాలు మ్రోగేను ఢమ ఢమ ఢమ ఢమ
ధూపదీపాలు వెలిగేను గగనమే చేరేను
శంఖనాదాలు మ్రోగేను ఢమ ఢమ ఢమ ఢమ
ధూపదీపాలు వెలిగేను గగనమే చేరేను
కొండగట్టు కొండల్లో కొలువైన దేవుడా
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
పచ్చని పూలు నీకు అర్పించి
పండ్ల బండ్లను తెచ్చినాను
పచ్చని పూలు నీకు అర్పించి
పండ్ల బండ్లను తెచ్చినాను
అంజానేయ స్వామి దీవించు
అష్టైశ్వర్యాలు నాకివ్వు
కొండగట్టు కొండల్లో కొలువైన దేవుడా
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
కొండగట్టు కొండల్లో కొలువైన దేవుడా
నీ మహిమలు చెప్పుకోను అమ్మ దీనుడను
English Lyrics / Transliteration
Nee mahimalu cheppukonu amma deenudan
Anjaneya swami naamam ligaliga mandenu
Bhakta koti deevenalu neeku thodayenu
Kondagattu kondallo koluvaina devuda
Nee mahimalu cheppukonu amma deenudan
Sankhanadalu mroganu dhama dhama dhama dhama
Dhoopa deepalu veliganu gagana me charenu
Kondagattu kondallo koluvaina devuda
Nee mahimalu cheppukonu amma deenudan
Pachani poolu neeku arpinchi
Pandla bandlanu techinaanu
Anjaneya swami deevinchu
Ashtaiswaryalu naakivvu
Kondagattu kondallo koluvaina devuda
Nee mahimalu cheppukonu amma deenudan