Telugu Lyrics
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
చెలియ నీ రూపం చూసి
ఏమని పొగడనే
కనుల కొలది నీ రూపం
చూడలేను ప్రియతమా
మెల్లగ నీ రూపం
చూసినా చాలు ప్రియతమా
నీ నవ్వుల సడి విన
ఏడడుగులు పయనం
నీ నవ్వుల సడి విన
ఏడడుగులు పయనం
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
చెలియ నీ రూపం చూసి
ఏమని పొగడనే
కనుల కొలది నీ రూపం
చూడలేను ప్రియతమా
మెల్లగ నీ రూపం
చూసినా చాలు ప్రియతమా
రమ్మనక రావా
నా కనుల వెంబడి
నన్ను పక్కన చేర్చవా
నీ చేయి పట్టుకొని
ఒడిలో ఒరిగినా
నన్ను కమ్మనీవా
ఎదలోన ప్రేమతో
నన్ను మీటనీవా
నీ మదిలో కలలా
నేను వుంటానా
నీ మదిలో కలలా
నేను వుంటానా
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
చెలియ నీ రూపం చూసి
ఏమని పొగడనే
కనుల కొలది నీ రూపం
చూడలేను ప్రియతమా
మెల్లగ నీ రూపం
చూసినా చాలు ప్రియతమా
వెన్నెల వెలుగులలో
నీతో నడక సాగనీ
సన్నజాజి పువ్వై
నీ చేతిలో ఒదిగిపోనీ
చుక్కల పందిరిలో
నీతో ముచ్చట సాగనీ
పంచుకోలేని
నా ఆశలు తీర్చనీ
నీ ఊహల తోడుగా
నేను వుంటానా
నీ ఊహల తోడుగా
నేను వుంటానా
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
కొండ గట్టు నీకు గుడిలేని దైవం
చెలియ నీ రూపం చూసి
ఏమని పొగడనే
కనుల కొలది నీ రూపం
చూడలేను ప్రియతమా
మెల్లగ నీ రూపం
చూసినా చాలు ప్రియతమా
English Lyrics / Transliteration
Konda gattu neeku gudileni daivam
Cheliya nee roopam choosi
Emani pogidane
Kanula koladi nee roopam
Choodalenu priyathama
Mellaga nee roopam
Choosina chaalu priyathama
Nee navvula sadi vina
Edadugulu payanam
Nee navvula sadi vina
Edadugulu payanam
Konda gattu neeku gudileni daivam
Konda gattu neeku gudileni daivam
Cheliya nee roopam choosi
Emani pogidane
Kanula koladi nee roopam
Choodalenu priyathama
Mellaga nee roopam
Choosina chaalu priyathama
Rammanaka raava
Naa kanula vembadi
Nannu pakkana cherchava
Nee cheyi pattukoni
Odilo origina
Nannu kammaneeva
Edalona prematho
Nannu meetaneeva
Nee madilo kalala
Nenu vuntaanaa
Nee madilo kalala
Nenu vuntaanaa
Konda gattu neeku gudileni daivam
Konda gattu neeku gudileni daivam
Cheliya nee roopam choosi
Emani pogidane
Kanula koladi nee roopam
Choodalenu priyathama
Mellaga nee roopam
Choosina chaalu priyathama
Vennela velugulalo
Neetho nadaka saagani
Sannajaaji puvvai
Nee chethilo odigiponi
Chukkala pandirilo
Neetho muchata saagani
Panchukoleni
Naa aashalu theerchani
Nee oohala thodugaa
Nenu vuntaanaa
Nee oohala thodugaa
Nenu vuntaanaa
Konda gattu neeku gudileni daivam
Konda gattu neeku gudileni daivam
Cheliya nee roopam choosi
Emani pogidane
Kanula koladi nee roopam
Choodalenu priyathama
Mellaga nee roopam
Choosina chaalu priyathama