Telugu Lyrics
కొమ్మ కొమ్మల దైవమా అయ్యప్ప
భక్త కోటికి రక్షకుడా అయ్యప్ప
పాల కొండల దైవమా అయ్యప్ప
తారలెన్నగలవారినెవరు
గంగమ్మ పయినెన్నగలవారినెవరు
నీ పాద సన్నిధి తాకెనెవరు
నీ మహిమలనెన్నగలవారినెవరు
పల్లె కోనల దైవమా అయ్యప్ప
కొమ్మ కొమ్మల దైవమా అయ్యప్ప
భక్త కోటికి రక్షకుడా అయ్యప్ప
పాల కొండల దైవమా అయ్యప్ప
అంతులేని నీ కథలెన్న
అంతులేని నీ కథలెన్న
అంతులేని నీ మహిమలెన్న
అంతులేని నీ రూపులెన్న
అంతులేని నీ నామమెన్న
అంతులేని నీ గుణాలనెన్న
అంతులేని నీ దివ్యలీలలెన్న
కొండ కోనల దైవమా అయ్యప్ప
కొమ్మ కొమ్మల దైవమా అయ్యప్ప
భక్త కోటికి రక్షకుడా అయ్యప్ప
పాల కొండల దైవమా అయ్యప్ప
ఆరగింపులు ఎన్నగలవారినెవరు
నీ ఆటపాటలెన్నగలవారినెవరు
నీ ఆగమ శాస్త్రాలెన్నగలవారినెవరు
నీ అనుగ్రహాలేన్నగలవారినెవరు
అంతులేని నీ కథలెన్న
అంతులేని నీ మహిమలెన్న
అంతులేని నీ రూపులెన్న
అంతులేని నీ నామమెన్న
అంతులేని నీ గుణాలనెన్న
అంతులేని నీ దివ్యలీలలెన్న
కొండ కోనల దైవమా అయ్యప్ప
కొమ్మ కొమ్మల దైవమా అయ్యప్ప
భక్త కోటికి రక్షకుడా అయ్యప్ప
పాల కొండల దైవమా అయ్యప్ప
English Lyrics / Transliteration
Komma kommala daivamaa Ayyappa
Bhakta kotiki rakshakudaa Ayyappa
Paala kondala daivamaa Ayyappa
Taarelenna galavaarin-evaru
Gangamma payin-enna galavaarin-evaru
Nee paada sannidhi taakenevaru
Nee mahimalan-enna galavaarin-evaru
Palle konaala daivamaa Ayyappa
Komma kommala daivamaa Ayyappa
Bhakta kotiki rakshakudaa Ayyappa
Paala kondala daivamaa Ayyappa
Anthuleni nee kathalenna
Anthuleni nee kathalenna
Anthuleni nee mahimalenna
Anthuleni nee rupulenna
Anthuleni nee naamamenna
Anthuleni nee gunaalanenna
Anthuleni nee divya leelalenna
Konda konaala daivamaa Ayyappa
Komma kommala daivamaa Ayyappa
Bhakta kotiki rakshakudaa Ayyappa
Paala kondala daivamaa Ayyappa
Aarigimpulu enna galavaarin-evaru
Nee aata paatalenna galavaarin-evaru
Nee aagama shastraalenna galavaarin-evaru
Nee anugrahalalenna galavaarin-evaru
Anthuleni nee kathalenna
Anthuleni nee mahimalenna
Anthuleni nee rupulenna
Anthuleni nee naamamenna
Anthuleni nee gunaalanenna
Anthuleni nee divya leelalenna
Konda konaala daivamaa Ayyappa
Komma kommala daivamaa Ayyappa
Bhakta kotiki rakshakudaa Ayyappa
Paala kondala daivamaa Ayyappa