Telugu Lyrics
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
అయ్యప్ప కొండపైన అయ్యప్ప
అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
భక్తజనాలి కోరికల తీర్చే అయ్యప్ప
సబరిమలై కొండపైన వెలిసిన అయ్యప్ప
భక్తజనాలి కోరికల తీర్చే అయ్యప్ప
సబరిమలై కొండపైన వెలిసిన అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
పవిత్రమైన ఇరుముడితో నీ దరి చేరి
మాలధారణతో మేమంతా నీకు ప్రణమిల్లి
పవిత్రమైన ఇరుముడితో నీ దరి చేరి
మాలధారణతో మేమంతా నీకు ప్రణమిల్లి
హరిహర పుత్రుడవై అందరిని కరుణించే
శరణు భక్తుల ఆపదల తొలగించే
భక్తజనాలి కోరికల తీర్చే అయ్యప్ప
సబరిమలై కొండపైన వెలిసిన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
శ్రీ అయ్యప్ప శ్రీ అయ్యప్ప
గురుస్వామి కృపతో నీ కొండకు చేరుకొని
నిత్యం నీనామ స్మరణతో నీయందు లీనమై
గురుస్వామి కృపతో నీ కొండకు చేరుకొని
నిత్యం నీనామ స్మరణతో నీయందు లీనమై
మరువలేని ఆనందంతో స్వామి నీచెంత నిలిచి
కొలిచెదము నిన్ను మేము అయ్యప్ప
కొలిచెదము నిన్ను మేము అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
కొండపైన అయ్యప్ప కొండపైన అయ్యప్ప
English Lyrics / Transliteration
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Ayyappa Konda paina Ayyappa
Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Bhakta janaali korikala theerche Ayyappa
Sabariamalai kondapaina velisina Ayyappa
Bhakta janaali korikala theerche Ayyappa
Sabariamalai kondapaina velisina Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Pavithramaina irumuditho nee dari cheri
Maladhaarana tho memantha neeku pranamilli
Pavithramaina irumuditho nee dari cheri
Maladhaarana tho memantha neeku pranamilli
Harihara putrudavai andarini karuninchay
Sharanu bhakthula aapadhala tholaginche
Bhakta janaali korikala theerche Ayyappa
Sabariamalai kondapaina velisina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Sri Ayyappa Sri Ayyappa
Guruswami krupatho nee kondaku cherukoni
Nithyam neenama smaranatho neeyandu leenamai
Guruswami krupatho nee kondaku cherukoni
Nithyam neenama smaranatho neeyandu leenamai
Maruvaleni aanandham tho Swamy neechanta nilichi
Kolichedamu ninnu memu Ayyappa
Kolichedamu ninnu memu Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa
Konda paina Ayyappa Konda paina Ayyappa