Telugu Lyrics
ఆంజనేయస్వామి నీకు ఆరళ్లు అర్పించెద
కొండగట్టు గుట్ట మీద కోవెలలో కొలువైన
ఆంజనేయస్వామి నీకు ఆరళ్లు అర్పించెద
బండ కోటలోన కొలువైన
భక్తితో నిన్ను కొలిచిన
వజ్ర కాయుడా హనుమంతో
నవవిధ భక్తుల రక్షించు
కొండగట్టు గుట్ట మీద కోవెలలో కొలువైన
ఆంజనేయస్వామి నీకు ఆరళ్లు అర్పించెద
బండ కోటలోన కొలువైన
భక్తితో నిన్ను కొలిచిన
వజ్ర కాయుడా హనుమంతో
నవవిధ భక్తుల రక్షించు
కొండగట్టు గుట్ట మీద కోవెలలో కొలువైన
ఆంజనేయస్వామి నీకు ఆరళ్లు అర్పించెద
శరణు కోరి వచ్చినాము
అండగా నువ్వే నిలబడు
మారువేషంలో వచ్చిన
రామ భక్తుడా రక్షించు
కొండగట్టు గుట్ట మీద కోవెలలో కొలువైన
ఆంజనేయస్వామి నీకు ఆరళ్లు అర్పించెద
జై జై శ్రీరామ
జై జై శ్రీరామ
జై జై శ్రీరామ
జై జై శ్రీరామ
English Lyrics / Transliteration
Anjaneyaswami neeku aarallu arpincheda
Kondagattu gutta meedha kovelalo koluvaina
Anjaneyaswami neeku aarallu arpincheda
Banda kotanona koluvaina
Bhakthitho ninnu kolichina
Vajra kayuda Hanumantho
Navavidha bhakthula rakshinchu
Kondagattu gutta meedha kovelalo koluvaina
Anjaneyaswami neeku aarallu arpincheda
Banda kotanona koluvaina
Bhakthitho ninnu kolichina
Vajra kayuda Hanumantho
Navavidha bhakthula rakshinchu
Kondagattu gutta meedha kovelalo koluvaina
Anjaneyaswami neeku aarallu arpincheda
Sharana kori vachchamu
Andaga nuvve nilabadu
Maru veshamlo vachchina
Rama bhakthuda rakshinchu
Kondagattu gutta meedha kovelalo koluvaina
Anjaneyaswami neeku aarallu arpincheda
Jai Jai Shri Rama
Jai Jai Shri Rama
Jai Jai Shri Rama
Jai Jai Shri Rama