Telugu Lyrics
కొండంత దేవుడా
అండదండగ నన్ను అండనీయకున్నావా
అండనీయకున్నావా
కొండలాలొ నెలకొన్న కొండంత దేవుడా
కొండంత దేవుడా
పాడుపడిన దీనుడను పతితుడను నీ సేవలో
పతితుడను నీ సేవలో
నాదన్న దైవం నీవే లోకములొ
లోకములొ
కొండలాలొ నెలకొన్న కొండంత దేవుడా
కొండంత దేవుడా
తాలిమిలేక నీతాలిమిని
తాలిమిలేక నీతాలిమిని
త్యాగమగునా
త్యాగమగునా
నీత్యాగమగునా
కొండలాలొ నెలకొన్న కొండంత దేవుడా
కొండంత దేవుడా
అండదండగ నన్ను అండనీయకున్నావా
అండనీయకున్నావా
కొండలాలొ నెలకొన్న కొండంత దేవుడా
కొండంత దేవుడా
English Lyrics / Transliteration
Kondantha devuda
Andadandaga nannu andaneeyakunnava
Andaneeyakunnava
Kondalalo nelakonna kondantha devuda
Kondantha devuda
Padupadina deenudanu pathitudanu nee sevalo
Pathitudanu nee sevalo
Naadanna daivam neeve lokamulo
Lokamulo
Kondalalo nelakonna kondantha devuda
Kondantha devuda
Thaalimilēka neethaalimini
Thaalimilēka neethaalimini
Thyagamagunā
Thyagamagunā
Neethyagamagunā
Kondalalo nelakonna kondantha devuda
Kondantha devuda
Andadandaga nannu andaneeyakunnava
Andaneeyakunnava
Kondalalo nelakonna kondantha devuda
Kondantha devuda