Telugu Lyrics
కొండలంత పాపము కొంచెమైన తప్పు
కొండలంత పాపము కొంచెమైన తప్పు
కొండలంత పాపము కొంచెమైన తప్పు
అనుకొనెడి వారిని అందరిని ఆదుకోరా
ఆదుకోరా ప్రభో
అనుకొనెడి వారిని అందరిని ఆదుకోరా
ఆదుకోరా ప్రభో
కొండలంత పాపము కొంచెమైన తప్పు
కొండలంత పాపము కొంచెమైన తప్పు
భూజాతవు నీవే భాగ్యపుపురుషుడా
అలరింపు నీ దయ
భూజాతవు నీవే భాగ్యపు పురుషుడా
అలరింపు నీ దయ
చేతోమయ రూపమా
చేతోమయ రూపమా
జోహారు చేయుచు
జోహారు చేయుచు
చేతులతో మొక్కుదు
చేతులతో మొక్కుదు
చేయి నా పట్టి
చేయి నా పట్టి
చేరదీసి ఆదుకో
ఆదుకో ప్రభో
చేయి నా పట్టి
చేరదీసి ఆదుకో
ఆదుకో ప్రభో
కొండలంత పాపము కొంచెమైన తప్పు
కొండలంత పాపము కొంచెమైన తప్పు
అనుకొనెడి వారిని అందరిని ఆదుకోరా
ఆదుకోరా ప్రభో
కరుణాలవాలమా కంసవిదారకా
కరుణాలవాలమా కంసవిదారకా
కరుణానిధీ
కరుణానిధీ
కలియుగ దేవత
కలియుగ దేవత
కరుణించు నా ప్రభో
కరుణించు నా ప్రభో
కరుణించు నా ప్రభో
కరుణించు నా ప్రభో
కరుణించు నా ప్రభో
కరుణించు నా ప్రభో
English Lyrics / Transliteration
Kondalanta papamu konchemaina thappu
Kondalanta papamu konchemaina thappu
Kondalanta papamu konchemaina thappu
Anukonedhi vaarini andarini aadukora
Aadukora prabho
Anukonedhi vaarini andarini aadukora
Aadukora prabho
Kondalanta papamu konchemaina thappu
Kondalanta papamu konchemaina thappu
Bhoojathavu neeve bhagyapu purushuda
Alarimpu nee daya
Bhoojathavu neeve bhagyapu purushuda
Alarimpu nee daya
Chetomaya roopama
Chetomaya roopama
Joharu cheyuchu
Joharu cheyuchu
Chethulatho mokkudu
Chethulatho mokkudu
Cheyi naa patti
Cheyi naa patti
Cheradeesi aaduko
Aaduko prabho
Cheyi naa patti
Cheradeesi aaduko
Aaduko prabho
Kondalanta papamu konchemaina thappu
Kondalanta papamu konchemaina thappu
Anukonedhi vaarini andarini aadukora
Aadukora prabho
Karunalavalama Kamsavidaraka
Karunalavalama Kamsavidaraka
Karunanidhi
Karunanidhi
Kaliyuga devatha
Kaliyuga devatha
Karuninchu naa prabho
Karuninchu naa prabho
Karuninchu naa prabho
Karuninchu naa prabho
Karuninchu naa prabho
Karuninchu naa prabho