Telugu Lyrics
కొండలో కొలువైన కోదండరామయ్యా
కోరి కోరి నిన్నే కొలిచే వాళ్ళకి
ఎండలో చల్లని నీడవై అండగా నిలిచే
అండదండల స్వామి శ్రీ లింగ స్వామి
కోరి కోరి నిన్నే కొలిచే వాళ్ళకి
ఎండలో చల్లని నీడవై అండగా నిలిచే
అండదండల స్వామి శ్రీ లింగ స్వామి
English Lyrics / Transliteration
Kondalo koluvaina Kodandaramaiah
Kori kori ninne koliche vallaki
Endalo challani needavai andaga niliche
Andadandala swami Sri Linga swami
Kori kori ninne koliche vallaki
Endalo challani needavai andaga niliche
Andadandala swami Sri Linga swami