Telugu Lyrics
కొమ్మల్లో ఊయాల
నాగుమ్మా నడుముల్లో
నడుముల్లో జోలాల
పసిడి పసుపు కొమ్ముల్లో
కొమ్ముల్లో పన్నీర
పసిడి పసుపు కొమ్ముల్లో
కొమ్ముల్లో పన్నీర
వయ్యారి వన్నెల్లో
వన్నెల్లో సుస్వాగత
కొండమల్లి కొమ్మల్లో
కొమ్మల్లో ఊయాల
నాగుమ్మా నడుముల్లో
నడుముల్లో జోలాల
పైటకొంగు మల్లెల్లో
మల్లెల్లో మారాజు
పైటకొంగు మల్లెల్లో
మల్లెల్లో మారాజు
పయ్యెద తొడిగితే
తొడిగితే కోరజు
పసుపు కుంకుమ బొట్టు
బొట్టు పెట్టింది
పసుపు కుంకుమ బొట్టు
బొట్టు పెట్టింది
పుట్టింటి వాళ్ళెవరొ
వాళ్ళెవరొ చెప్పింది
కొండమల్లి కొమ్మల్లో
కొమ్మల్లో ఊయాల
నాగుమ్మా నడుముల్లో
నడుముల్లో జోలాల
పూలరేకుల బుగ్గలు
బుగ్గలు ముద్దాడ
పూలరేకుల బుగ్గలు
బుగ్గలు ముద్దాడ
తోటమాలి తోటలో
తోటలో పూలాల
కొండమల్లి కొమ్మల్లో
కొమ్మల్లో ఊయాల
నాగుమ్మా నడుముల్లో
నడుముల్లో జోలాల
English Lyrics / Transliteration
Kommallō ūyāla
Nāgummā naḍumullō
Naḍumullō jōlāla
Pasiḍi pasupu kommullō
Kommullō pannīra
Pasiḍi pasupu kommullō
Kommullō pannīra
Vayyāri vennellō
Vennellō susvāgata
Kondamalli kommallō
Kommallō ūyāla
Nāgummā naḍumullō
Naḍumullō jōlāla
Paiṭakoṅgu malleslō
Malleslō mārāju
Paiṭakoṅgu malleslō
Malleslō mārāju
Payyeda toḍigitē
Toḍigitē kōraju
Pasupu kuṅkuma boṭṭu
Boṭṭu peṭṭindi
Pasupu kuṅkuma boṭṭu
Boṭṭu peṭṭindi
Puṭṭiṇṭi vāḷlevaro
Vāḷlevaro cheppindi
Kondamalli kommallō
Kommallō ūyāla
Nāgummā naḍumullō
Naḍumullō jōlāla
Pūlarepula buggalu
Buggalu muddāḍa
Pūlarepula buggalu
Buggalu muddāḍa
Tōṭamāli tōṭalō
Tōṭalō pūlāla
Kondamalli kommallō
Kommallō ūyāla
Nāgummā naḍumullō
Naḍumullō jōlāla