Telugu Lyrics
కొండంత బలమౌనులే
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
కనుల దాచుకున్న కధలెన్నో
కనుల దాచుకున్న కధలెన్నో
గతినై నువ్వు తోడుంటే
ఆశల కొండకు చేరలేమా
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
పలికే మాటల్లో
పాడే పాటల్లో
మెరిసే నవ్వుల్లో
అలరించే ఊహల్లో
నీడై నాతో వుంటావు
చెలిమై నాతో వుంటావు
నీవుంటే ఏదీ అసాధ్యము
నీవుంటే ఏదీ అసాధ్యము
కష్టాలు కాదేల
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
చేరే దారుల్లో
ఎదురయ్యే లోకాల్లో
విరిగే ఆశల్లో
తగిలే గాయల్లో
ఆదరణ నీదవు
ఆత్మీయుడవు
నీవుంటే ఏదీ అసాధ్యము
నీవుంటే ఏదీ అసాధ్యము
భయమే కాదేల
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
కొండంత అండ నీవైతే
కొండంత బలమౌనులే
కనుల దాచుకున్న కధలెన్నో
కనుల దాచుకున్న కధలెన్నో
గతినై నువ్వు తోడుంటే
ఆశల కొండకు చేరలేమా
English Lyrics / Transliteration
Kondantha balamounule
Kondantha anda nee waithe
Kondantha balamounule
Kanula dachukunna kadhalenno
Kanula dachukunna kadhalenno
Gathinai nuvvu thodunte
Aashala kondaku cheralema
Kondantha anda nee waithe
Kondantha balamounule
Kondantha anda nee waithe
Kondantha balamounule
Palike maatallo
Paade paatallo
Merise navvullo
Alarinche oohallo
Needai naatho vuntaavu
Chelimai naatho vuntaavu
Nuvvunte edee asaadhyamu
Nuvvunte edee asaadhyamu
Kashtaalu kaadel
Kondantha anda nee waithe
Kondantha balamounule
Kondantha anda nee waithe
Kondantha balamounule
Cheere daarullo
Edurayye lokaallo
Virige aashallo
Thagile gaayallo
Aadarana needavu
Aathmeeyudavu
Nuvvunte edee asaadhyamu
Nuvvunte edee asaadhyamu
Bhayame kaadel
Kondantha anda nee waithe
Kondantha balamounule
Kondantha anda nee waithe
Kondantha balamounule
Kanula dachukunna kadhalenno
Kanula dachukunna kadhalenno
Gathinai nuvvu thodunte
Aashala kondaku cheralema