Telugu Lyrics
అవతారపురుషుని అలివేలుమంగ ఒడిలో
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీనివాసుని సన్నిధిలో
హరిపాదం కనిపిస్తుంటే
హృదయాలు తడిచిపోతుంటే
భాగవతమే పలుకుతుంటే
భక్తజనం పొంగుతుంటే
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
మాయదారి లోకంలో మనిషి బ్రతుకు బరువయ్యా
మారిన బంధాలు నీకై నీరక్షరమై వెళ్ళయ్యా
కొండపైన కోవెలలో కోటి దీపాల వెలుతురులో
అవతారపురుషుని అలివేలుమంగ ఒడిలో
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీనివాసుని సన్నిధిలో
లోకాలన్నిటికీ నీవే దైవానివై
కొండకోనలకే నీవే కైలాసమై
మంచుకొండలకు మరువంకకి
అంతర్వాహినివై
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
శ్రీవెంకటేశ్వరాయ నమః
హరి పాదం కనిపిస్తుంటే
హృదయాలు తడిచిపోతుంటే
భాగవతమే పలుకుతుంటే
భక్తజనం పొంగుతుంటే
శ్రీనివాసుని సన్నిధిలో
శ్రీనివాసుని సన్నిధిలో
English Lyrics / Transliteration
Avatharapurushuni Alivelumanga odilo
Srinivasoni sannidhilo
Srinivasoni sannidhilo
Haripaadam kanipisthunte
Hrudayalu thadichipothunte
Bhagavathame palukuthunte
Bhaktajanam ponguthunte
Srinivasoni sannidhilo
Srinivasoni sannidhilo
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Maayadaari lokamlo manishi brathuku baruvaiah
Maarain bandhaalu neekai neeraksharamai vellayah
Kondapaina kovelalo koti deepala veluthurulo
Avatharapurushuni Alivelumanga odilo
Srinivasoni sannidhilo
Srinivasoni sannidhilo
Lokalanneetiki neeve daivanivai
Kondakonalake neeve kailasamai
Manchukondalaku maruvankaki
Antharvahinivai
Srinivasoni sannidhilo
Srinivasoni sannidhilo
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Srivenkateshwaraya Namaha
Hari paadam kanipisthunte
Hrudayalu thadichipothunte
Bhagavathame palukuthunte
Bhaktajanam ponguthunte
Srinivasoni sannidhilo
Srinivasoni sannidhilo