Telugu Lyrics
కొండంత ఆశతో చేసిన బొమ్మను
ఎంత దారుణమయ్యా దేవరాయి
ఎంత కఠినమయ్యా మానవాయి
కొండపల్లి మన్నుతో చేసిన బొమ్మను
కొండంత ఆశతో చేసిన బొమ్మను
ఎంత దారుణమయ్యా దేవరాయి
ఎంత కఠినమయ్యా మానవాయి
ఆడుకునే ముచ్చటతో అక్కునజేర్చి
అదిరే నా హృదయమందు అందంగా దీర్చి
ఆడుకునే ముచ్చటతో అక్కునజేర్చి
అదిరే నా హృదయమందు అందంగా దీర్చి
కాలమా… కాలమా…
కారుణ్యం వీడిపోతే
కన్నీటి ధారలే కరిగిపోవా
కొండపల్లి మన్నుతో చేసిన బొమ్మను
కొండంత ఆశతో చేసిన బొమ్మను
పగిలిన ఆ బొమ్మను పారేసి వెళ్ళిపో
ప్రేమించిన ఆ నన్ను మరచిపో
పగిలిన ఆ బొమ్మను పారేసి వెళ్ళిపో
ప్రేమించిన ఆ నన్ను మరచిపో
ఎందుకయ్యా… ఎందుకయ్యా…
ఈ నమ్మకద్రోహాలు
ఎన్నడూ లేని బాధలు
కొండపల్లి మన్నుతో చేసిన బొమ్మను
కొండంత ఆశతో చేసిన బొమ్మను
ఎంత దారుణమయ్యా దేవరాయి
ఎంత కఠినమయ్యా మానవాయి
English Lyrics / Transliteration
Kondantha aashatho chesina bommanu
Entha daarunamayya devaraayi
Entha katinamayya maanavaayi
Kondapalli mannutho chesina bommanu
Kondantha aashatho chesina bommanu
Entha daarunamayya devaraayi
Entha katinamayya maanavaayi
Aadukune muchchatatho akkuna jerchi
Adire naa hrudayamandu andamgaa deerchi
Aadukune muchchatatho akkuna jerchi
Adire naa hrudayamandu andamgaa deerchi
Kaalamaa… Kaalamaa…
Karunyam veedipothe
Kanneeti dhaarale karigipovaa
Kondapalli mannutho chesina bommanu
Kondantha aashatho chesina bommanu
Pagilina aa bommanu paaresi vellipo
Preminchina aa nannu marachipo
Pagilina aa bommanu paaresi vellipo
Preminchina aa nannu marachipo
Endukayyaa… Endukayyaa…
Ee nammakadrohaalau
Ennaddu leni baadhalu
Kondapalli mannutho chesina bommanu
Kondantha aashatho chesina bommanu
Entha daarunamayya devaraayi
Entha katinamayya maanavaayi