Telugu Lyrics
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
చూడరయ్యో
చూడరయ్యో
చూడరయ్యో
ఒక మగ రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
చూడరయ్యో
చూడరయ్యో
చూడరయ్యో
ఒక మగ రాజా
అరె చేతిలో రధం
కత్తిలో విధం
కన్నుల మెరుపుల
మగధీరుని యెడ
నేనొక రాణిని
నీ వెనుక రానని
అడుగుల వొడిలో
ఏగింతు లేదని
నిన్నే నమ్మను
నిన్నే వరింతును
అడగకనే దొరికె
నా ప్రాణనేతుని
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
చూడరయ్యో
చూడరయ్యో
చూడరయ్యో
ఒక మగ రాజా
అడవిలో యెడ
కొండపల్లి రాజా
జగమంత యెడ
కొండపల్లి రాజా
పదర నాయెడ
కొండపల్లి రాజా
నన్ను చేరడొ
కొండపల్లి రాజా
తరుముకొనెద
నేనెంత కోరెద
అడుగునై వొడిలో
ఎగింతులేదని
పరుగిడెద
నేనెంత అడిగెద
నడుమడుగై వొడిలో
ఎగింతులేదని
నిన్నే నమ్మను
నిన్నే వరింతును
అడగకనే దొరికె
నా ప్రాణనేతుని
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
కొండపల్లి రాజా
చూడరయ్యో
చూడరయ్యో
చూడరయ్యో
ఒక మగ రాజా
English Lyrics / Transliteration
Kondapalli Raja
Kondapalli Raja
Choodarayyo
Choodarayyo
Choodarayyo
Oka maga raja
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Choodarayyo
Choodarayyo
Choodarayyo
Oka maga raja
Are chethilo radham
Katthilo vidham
Kannula merupula
Magadheeruni yeda
Nenoka raanini
Nee venuka raanani
Adugula vodilo
Egintu ledhani
Ninne nammanu
Ninne varinthunu
Adagakane dhorike
Naa praananethuni
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Choodarayyo
Choodarayyo
Choodarayyo
Oka maga raja
Adavilo yeda
Kondapalli Raja
Jagamantha yeda
Kondapalli Raja
Padara naayeda
Kondapalli Raja
Nannu cherado
Kondapalli Raja
Tharumukoneda
Nenentha koreda
Adugunai vodilo
Egintul edhani
Parugidetha
Nenentha adigetha
Nadumadugai vodilo
Egintul edhani
Ninne nammanu
Ninne varinthunu
Adagakane dhorike
Naa praananethuni
Kondapalli Raja
Kondapalli Raja
Kondapalli Raja
Choodarayyo
Choodarayyo
Choodarayyo
Oka maga raja