Telugu Lyrics
ఓస్ ఆశల రేఖలా
చిట్టి చిట్టి గుండెలో
సింగారపు మల్లెలా
ఆ కొండపల్లి బొమ్మలా కొమ్మలా
ఓస్ ఆశల రేఖలా
చిట్టి చిట్టి గుండెలో
సింగారపు మల్లెలా
మెల్ల మెల్లగా మెలికలు తిరిగే
కోటి విద్యలు నేర్పే
అల్లరి పిల్ల
అందమైన అల్లరి పిల్ల
నల్ల నల్లని కనులలో
కొత్త లోకాలు చూపే
అలరి పిల్ల
అంతరంగపు అలరి పిల్ల
మేలుకో మేలుకో
నాలోని ఈ రాగమే
మేలుకో మేలుకో
నీతోడనే నా ఊహలే
కొండపల్లి బొమ్మలా కొమ్మలా
ఓస్ ఆశల రేఖలా
చిట్టి చిట్టి గుండెలో
సింగారపు మల్లెలా
నేను నీతో నడిచే
అడుగులు వేటిని
ఆహా నీతోనే
అడుగేసి కూర్చోనా
నాలో నువ్వే దాగి
ఉంటివే మదిలో
ఆహా నీలాగే
నేను ఉన్నాగా
నింగిలో నక్షత్రమే
నేల మీద దిగెనా
హో నేడే నిజమాయెనా
నీ కళ్ళల్లో కల కనే
రంగులన్ని నీవేగా
నాలో నిండిపోయెగా
ఓ నాలో నీవాయెగా
మనసే ఇక దాచలే
కొండపల్లి బొమ్మలా కొమ్మలా
ఓస్ ఆశల రేఖలా
చిట్టి చిట్టి గుండెలో
సింగారపు మల్లెలా
మెల్ల మెల్లగా మెలికలు తిరిగే
కోటి విద్యలు నేర్పే
అల్లరి పిల్ల
అందమైన అల్లరి పిల్ల
నల్ల నల్లని కనులలో
కొత్త లోకాలు చూపే
అలరి పిల్ల
అంతరంగపు అలరి పిల్ల
మేలుకో మేలుకో
నాలోని ఈ రాగమే
మేలుకో మేలుకో
నీతోడనే నా ఊహలే
కొండపల్లి బొమ్మలా కొమ్మలా
ఓస్ ఆశల రేఖలా
చిట్టి చిట్టి గుండెలో
సింగారపు మల్లెలా
English Lyrics / Transliteration
Oss aashala rekkhala
Chitti chitti gundelo
Singarapu mallela
Aa kondapalli bommala kommala
Oss aashala rekkhala
Chitti chitti gundelo
Singarapu mallela
Mella mellaga melikalu thirige
Koti vidyalu nerpe
Allari pilla
Andamaina allari pilla
Nalla nallani kanulalo
Kotha lokalu chupe
Alari pilla
Antharangapu alari pilla
Meluko meluko
Naaloni ee raagame
Meluko meluko
Neethodane naa oohale
Kondapalli bommala kommala
Oss aashala rekkhala
Chitti chitti gundelo
Singarapu mallela
Nenu neetho nadiche
Adugulu vetini
Aaha neethone
Adugesi koorchona
Naalo nuvve daagi
Untive madhilo
Aaha neelaage
Nenu unnaga
Ningilo nakshathrame
Nela meedha digena
Ho nede nijamayena
Nee kallallo kala kane
Rangulanni neevega
Naalo nindi poyega
O naaloni nee vayega
Manase ika daachale
Kondapalli bommala kommala
Oss aashala rekkhala
Chitti chitti gundelo
Singarapu mallela
Mella mellaga melikalu thirige
Koti vidyalu nerpe
Allari pilla
Andamaina allari pilla
Nalla nallani kanulalo
Kotha lokalu chupe
Alari pilla
Antharangapu alari pilla
Meluko meluko
Naaloni ee raagame
Meluko meluko
Neethodane naa oohale
Kondapalli bommala kommala
Oss aashala rekkhala
Chitti chitti gundelo
Singarapu mallela