Telugu Lyrics
కొండవీటి నాగూలంటే కొడవలి చేతులోన
అడవి కాచిన అమరమంటే అది నా చేతిలోన
అది నా చేతిలోన
కొండవీటి నాగూలంటే కొడవలి చేతులోన
వచ్చినట్టు వస్తూవుంటే వణికేటి దానవు
పట్టుకున్న పట్టులోన పీడించే దానవు
వచ్చినట్టు వస్తూవుంటే వణికేటి దానవు
పట్టుకున్న పట్టులోన పీడించే దానవు
నేనొచ్చా నిప్పునై నా మీద వస్తే
నీ నడుము విరగడే
నీ నడుము విరగడే
కొండవీటి నాగూలంటే కొడవలి చేతులోన
గుండెల్లో చప్పుడుంటే గురి చూసే కళ్ళాయే
గండ్రగొడ్డలి పట్టిన గుండమ్మ నీవాయే
గుండెల్లో చప్పుడుంటే గురి చూసే కళ్ళాయే
గండ్రగొడ్డలి పట్టిన గుండమ్మ నీవాయే
నా పేరు వింటే నీకు నా గుండెల్లో భయమాయే
నీ చేతుల్లో పడనాయే
నీ చేతుల్లో పడనాయే
కొండవీటి నాగూలంటే కొడవలి చేతులోన
అడవి కాచిన అమరమంటే అది నా చేతిలోన
అది నా చేతిలోన
కొండవీటి నాగూలంటే కొడవలి చేతులోన
English Lyrics / Transliteration
Kondaveeti Naagulante Kodavali Chethulona
Adavi Kaachina AmaramanTe Adi Naa Chethulona
Adi Naa Chethulona
Kondaveeti Naagulante Kodavali Chethulona
Vachchinattu Vastuuvunte VanikeTi Daanaavu
Pattukunna PaTTuloana PeeDinche Daanaavu
Vachchinattu Vastuuvunte VanikeTi Daanaavu
Pattukunna PaTTuloana PeeDinche Daanaavu
Nenocchaa Nippunai Naa Meeda Vasthe
Nee Nadumu Viragade
Nee Nadumu Viragade
Kondaveeti Naagulante Kodavali Chethulona
Gundello ChoppuduNte Guri Choose Kallaye
GaNdraGoddali PaTTina GuNdamma Neevaaye
Gundello ChoppuduNte Guri Choose Kallaye
GaNdraGoddali PaTTina GuNdamma Neevaaye
Naa Peru Vinte Neeku Naa Gundello Bhayamaaye
Nee Chethullo Padanaaye
Nee Chethullo Padanaaye
Kondaveeti Naagulante Kodavali Chethulona
Adavi Kaachina AmaramanTe Adi Naa Chethulona
Adi Naa Chethulona
Kondaveeti Naagulante Kodavali Chethulona