Telugu Lyrics
గుండెల్లో దూరి
ఏవో కలలు
చూపిస్తాయిరో
కొన్ని కొన్ని చూపులు
నమ్మకాన్ని పెంచి
మనసులు కలిపి
నవ్విస్తాయిరో
ప్రియతమా నీకై
నే వెతికే ఆశ
క్షణమో, యుగమో
తెలియదో నా లత
చిలిపి నవ్వులలో
నీ పిలుపు విన్న
నిన్ను చేరగా
నా ప్రాణం విలవిల
కొన్ని కొన్ని కళ్ళు
గుండెల్లో దూరి
ఏవో కలలు
చూపిస్తాయిరో
కొన్ని కొన్ని చూపులు
నమ్మకాన్ని పెంచి
మనసులు కలిపి
నవ్విస్తాయిరో
మెల్లగా కదిలే
నీ నడక చూసి
మదిలో మెరిసే
మనసుల కలత
తుంటరి అలల
ఒడిలో తేలి
నాలో విరిసిన
ప్రేమకు స్వాగతం
తపనతో తొందర
పడి చేరిన
నీ గుండెల్లో
నిన్నే చేర్చనా
కొన్ని కొన్ని కళ్ళు
గుండెల్లో దూరి
ఏవో కలలు
చూపిస్తాయిరో
కొన్ని కొన్ని చూపులు
నమ్మకాన్ని పెంచి
మనసులు కలిపి
నవ్విస్తాయిరో
ప్రియతమా నీకై
నే వెతికే ఆశ
క్షణమో, యుగమో
తెలియదో నా లత
చిలిపి నవ్వులలో
నీ పిలుపు విన్న
నిన్ను చేరగా
నా ప్రాణం విలవిల
English Lyrics / Transliteration
Gundello doori
Yevo kalalu
Choopisthaayiro
Konni konni choopulu
Nammakaanni penchi
Manasulu kalipi
Navvisthaayiro
Priyamathama neekai
Ne vethike aasha
Kshanamo, yugamo
Teliyadho naa latha
Chilipi navvulalo
Nee pilupu vinna
Ninnu cheragaa
Naa praanam vilavila
Konni konni kallu
Gundello doori
Yevo kalalu
Choopisthaayiro
Konni konni choopulu
Nammakaanni penchi
Manasulu kalipi
Navvisthaayiro
Mellagaa kadile
Nee nadaka choosi
Madilo merise
Manasula kalatha
Thuntari alala
Odilo theli
Naalo virisina
Prema ku swaagatham
Thapanatho thondara
Padi cherina
Nee gundello
Ninne cherchanaa
Konni konni kallu
Gundello doori
Yevo kalalu
Choopisthaayiro
Konni konni choopulu
Nammakaanni penchi
Manasulu kalipi
Navvisthaayiro
Priyamathama neekai
Ne vethike aasha
Kshanamo, yugamo
Teliyadho naa latha
Chilipi navvulalo
Nee pilupu vinna
Ninnu cheragaa
Naa praanam vilavila