Telugu Lyrics
కొమ్మ తిరిగే ఓ రమ్మంటే
అన్నం మెతుకుల వడ్డనకి
అల్లికల్లే నాకొసమి
చిలిపి చూపుల చెలియా
చిటుకులేసి రమ్మంటే
నవ్వుల పువ్వుల వన్నెలకి
నా సొంతమయ్యే నాకోసమి
పగలంతా పనిలే
పరువమంతా నీదేలే
పలికెట్టు మాటలే
పంచుకో నాకేలే
పండుగై నిలుచునే
పండగై పిలుచునే
పరువాల నీడనే
పంచుకో నాకోసమి
కొంటె చుపుల కోరల్లో
కొమ్మ తిరిగే ఓ రమ్మంటే
అన్నం మెతుకుల వడ్డనకి
అల్లికల్లే నాకొసమి
చెలియా చలికాలం
చెమటలే దాచుకొనే
కౌగిలిలోనే
నా కమ్మగ నిద్దురపో
ఆమె చేతులు
అల్లికల బుట్టలే
ఆమె నవ్వులే
అందాల ముత్యాలె
తొలి ప్రేమ రాగాలు
మనసున తొలిగించే
మధురానుభూతులు
నయనాలో నింపే
కొంటె చుపుల కోరల్లో
కొమ్మ తిరిగే ఓ రమ్మంటే
అన్నం మెతుకుల వడ్డనకి
అల్లికల్లే నాకొసమి
చిలిపి చూపుల చెలియా
చిటుకులేసి రమ్మంటే
నవ్వుల పువ్వుల వన్నెలకి
నా సొంతమయ్యే నాకోసమి
English Lyrics / Transliteration
Komma thirige o rammante
Annam methukula vaddanaki
Allikalley naakosami
Chilipi chupula cheliyaa
Chitulesi rammante
Navvula puvvula vannelaki
Naa sonthamayye naa kosami
Pagalanta panile
Paruvamantha needele
Palikettu maatale
Panchuko naakele
Pandugai niluchune
Pandagai piluchune
Paruvaala needane
Panchuko naakosami
Konte chupula korallo
Komma thirige o rammante
Annam methukula vaddanaki
Allikalley naakosami
Cheliyaa chalikaalam
Chemataley daachukoney
Kaugililone
Naa kammaga niddurapo
Aame chethulu
Allikala buttaley
Aame navvule
Andala muthyale
Tholi prema raagaalu
Manasuna tholiginche
Madhuraanubhootulu
Nayanaalo nimpe
Konte chupula korallo
Komma thirige o rammante
Annam methukula vaddanaki
Allikalley naakosami
Chilipi chupula cheliyaa
Chitulesi rammante
Navvula puvvula vannelaki
Naa sonthamayye naa kosami